• Home » Draupadi Murmu

Draupadi Murmu

President Draupadi Murmu : వైద్య వృత్తి..మానవ సేవకు గొప్ప మార్గం!

President Draupadi Murmu : వైద్య వృత్తి..మానవ సేవకు గొప్ప మార్గం!

వైద్య వృత్తిని ఎంచుకోవడం ద్వారా మానవాళిని సేవించే గొప్ప మార్గాన్ని ఎంచుకున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎయిమ్స్‌ వైద్య విద్యార్థులను ప్రశంసించారు.

TG NEWS: 21వ తేదీ వరకు ఆ పని చేయొద్దు.. సీపీ వార్నింగ్

TG NEWS: 21వ తేదీ వరకు ఆ పని చేయొద్దు.. సీపీ వార్నింగ్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు హైదరాబాద్ పర్యటన సందర్భంగా పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్లు, పారా గ్లైడర్లు ఎగరవేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి (Avinash Mohanty) హెచ్చరించారు.ఈరోజు నుంచి 21వ తేదీ వరకు డ్రోన్లు, పారా గ్లైడర్లు, మైక్రో లైట్ ఎయిర్ క్రాప్ట్‌లు ఎగురవేతపై సీపీ నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

President Murmu:  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీ పర్యటన.. షెడ్యూల్ ఇదే!

President Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీ పర్యటన.. షెడ్యూల్ ఇదే!

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఏపీలో పర్యటించనున్నారు. పర్యటన షెడ్యూల్ ఏంటంటే..

17న మంగళగిరి ఎయిమ్స్‌కు రాష్ట్రపతి

17న మంగళగిరి ఎయిమ్స్‌కు రాష్ట్రపతి

మంగళగిరిలోని ఆల్‌ ఇండి యా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స(ఏఐఐఎంఎస్‌) ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఈ నెల 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు.

Hyderabad: నేడు రాష్ట్రపతి రాక.. ట్రాఫిక్‌ ఆంక్షలు

Hyderabad: నేడు రాష్ట్రపతి రాక.. ట్రాఫిక్‌ ఆంక్షలు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) గురు, శుక్రవారాల్లో నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో రెండురోజులపాటు ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని నగర ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ విశ్వప్రసాద్‌ పేర్కొన్నారు. వాహనదారులు ఆంక్షలను గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

 Padma Awards 2024: ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. చిరంజీవి తీసుకున్నారహో!

Padma Awards 2024: ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. చిరంజీవి తీసుకున్నారహో!

గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. 2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే! వారిలో 67 మందికి ఏప్రిల్ 22వ తేదీన పద్మ అవార్డుల్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

Bharat Ratna: అద్వానీకి నేడు భారతరత్న అవార్డు ప్రదానం

Bharat Ratna: అద్వానీకి నేడు భారతరత్న అవార్డు ప్రదానం

న్యూఢిల్లీ: మాజీ ఉప ప్రధాని, బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీనియర్ రాజకీయ నేత ఎల్‌కే అద్వానీకి ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత రత్న అవార్డు ప్రదానం చేయనున్నారు. అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన బయటికి రాలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అద్వానీ నివాసంలోనే అవార్డు ప్రదానం చేయాలని నిర్ణయించారు.

Bharat Ratna 2024: భారతరత్నలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము.. అద్వానీకి మాత్రం..

Bharat Ratna 2024: భారతరత్నలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము.. అద్వానీకి మాత్రం..

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుతో పాటు.. మరో ముగ్గురికి ఈరోజు భారత రత్నలు ప్రదానం చేశారు. ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు అందజేశారు.

Breaking: తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు...

Breaking: తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు...

తెలంగాణ కొత్త గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. సోమవారం తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందరరాజన్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు.

Tamilisai: తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళిసై రాజీనామా

Tamilisai: తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళిసై రాజీనామా

తమిళిసై ఇవాళ తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపించారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి