Home » Dornakal
మహబుబాబాద్ జిల్లాలో రోజురోజుకూ మహిళలు, బాలికల మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.
ఎమ్మెల్యే మోసం చేసిండు.. నమ్మించి గొంతు కోసిండు.. అంటూ ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. మరిపెడ మునిసిపల్ 2వ వార్డు నుంచి కాంగ్రెస్ రెబల్ (స్వతంత్ర) అభ్యర్థిగా పోటీలో ఉన్న బానోత్ బుజ్జిదావు కుటుంబ సభ్యులు ఈ ఆరోపణలు చేశారు. వివరాలిలా ఉన్నాయి.
డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారనే కారణంతో డోర్నకల్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెడ్యానాయక్‌తో మరికొంతమంది నేతలపై పోలీసులు కేను నమోదు చేశారు.
కుంభమేళా సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లివచ్చే ప్రత్యేక రైళ్ల రాకపోకల సుగమం కోసం 28 ఎంఈఎంయూ, డీఈఎంయూ రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.
విజయవాడ యార్డ్ పరిధిలో మరమ్మతుల కారణంగా పినాకిని, జనశతాబ్ధి రైళ్లను(Pinakini, Janashtabdi trains) రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
డోర్నకల్ జంక్షన్ నుంచి మిర్యాలగూడ వరకు నేలకొండపల్లి మీదుగా చేపట్టనున్న కొత్త రైల్వే మార్గానికి రైల్వేశాఖ నుంచి ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్)ను
తెలంగాణలో ఎన్నికలు (Telangana Elections) సమీపిస్తుండటంతో అధికార బీఆర్ఎస్ (BRS) దూకుడు మీద ఉంది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ బాస్, సీఎం కేసీఆర్ తహతహలాడుతున్నారు. అయితే కేసీఆర్‌కు (CM KCR) బ్రేక్‌లు వేయాలని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌లు (BJP, Congress) ఇప్పట్నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి..