• Home » Donation

Donation

Ayodhya Ram Temple: అయోధ్య రామాలయానికి షిండే శివసేన రూ.11 కోట్ల విరాళం

Ayodhya Ram Temple: అయోధ్య రామాలయానికి షిండే శివసేన రూ.11 కోట్ల విరాళం

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర శివసేన రూ.11 కోట్ల విరాళం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన చెక్‌ను రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు మహారాష్ట్ర నేతలు శనివారంనాడు అందజేశారు.

Pawan Kalyan: మరోసారి మంచి మనసు చాటుకున్న పవన్ కల్యాణ్.. కార్యకర్తల ఫ్యామిలీకి రూ.55 లక్షల సాయం

Pawan Kalyan: మరోసారి మంచి మనసు చాటుకున్న పవన్ కల్యాణ్.. కార్యకర్తల ఫ్యామిలీకి రూ.55 లక్షల సాయం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. తాజాగా పలు ప్రమాదాల్లో మృత్యువాత చెందిన 11 మంది క్రీయాశీలక సభ్యుల కుటుంబాలకు పవన్ రూ.55 లక్షల ఆర్థిక సాయం అందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి