• Home » Donation

Donation

HYD : విరాళాల్లో పోటాపోటీ!

HYD : విరాళాల్లో పోటాపోటీ!

రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం విరాళాలు ఇవ్వడంలో ఉద్యోగ సంఘాల నాయకులు పోటీ పడ్డారు.

సీఎం సహాయ నిధికి విరాళం

సీఎం సహాయ నిధికి విరాళం

రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి.

Amaravati: అమరావతి నిర్మాణానికి మంత్రి మండిపల్లి తొలి జీతం విరాళం

Amaravati: అమరావతి నిర్మాణానికి మంత్రి మండిపల్లి తొలి జీతం విరాళం

ర్మాణానికి.. రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి (Mandipalli Ram Prasad Reddy) తనవంతు సాయం చేయడానికి ముందుకొచ్చారు. మండిపల్లి తన మొదటి నెల జీతం రూ. 3,01,116 విరాళంగా ఇచ్చారు...

Wayanad Landslide: పరిమళించిన మానవత్వం.. వయనాడ్ బాధితులకు భారీగా విరాళాలు

Wayanad Landslide: పరిమళించిన మానవత్వం.. వయనాడ్ బాధితులకు భారీగా విరాళాలు

సమాజంలో జరుగుతున్న నేరాలను చూస్తుంటే మనుషుల్లో మానవత్వం ఉందా అనే భావన కలగక మానదు. అలాంటప్పుడే మానవత్వం పరిమళించే ఘటనలు సాక్షాత్కరిస్తుంటాయి. కేరళ విషయంలో అచ్చం ఇలాంటిదే జరుగుతోంది.

DONATION :  పాఠశాలకు పూర్వ విద్యార్థుల విరాళం

DONATION : పాఠశాలకు పూర్వ విద్యార్థుల విరాళం

కంబదూరు మండల పరిధిలోని నూతిమడుగు జిల్లా పరిషత ఉన్నత పాఠశాల అభివృద్ధికి పలువురు పూర్వ విద్యార్థులు విరాళాలు అందించారు. మండలంలోని ఎగువపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఈడిగ సుధాకర్‌ ఆధ్వ ర్యంలో వారికి మంగళవారం పాఠశాలలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు సుధాకర్‌ మాట్లాడుతూ... 1998-90 పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి రూ. 40 వేలు అంద జేసినట్లు తెలిపారు.

Elon Musk: అమెరికా ఎన్నికల వేళ.. ఎలాన్ మస్క్ భారీ విరాళం, కారణమిదేనా?

Elon Musk: అమెరికా ఎన్నికల వేళ.. ఎలాన్ మస్క్ భారీ విరాళం, కారణమిదేనా?

అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు(US Elections 2024) జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే టెస్లా, స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి 'భారీ' మొత్తం విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది.

Annavaram: అన్నవరం సత్యదేవుని హుండీలో డాలర్ల వర్షం..

Annavaram: అన్నవరం సత్యదేవుని హుండీలో డాలర్ల వర్షం..

ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవునికి విదేశీ భక్తులు భారీ విరాళాలు అందజేశారు. ఆలయ అధికారులు హుండీని లెక్కించారు.

Amaravathi: రాజధానికి రూ.25 లక్షల విరాళం.. అమరావతి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటన

Amaravathi: రాజధానికి రూ.25 లక్షల విరాళం.. అమరావతి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటన

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పాలనలో విధ్వంసానికి గురైన ఏపీ రాజధాని అమరావతికి(Amaravathi) విరాళాలు ఇవ్వడానికి రాష్ట్ర నలుమూలల నుంచి చాలా మంది ముందుకు వస్తున్నారు. తాజాగా ఏలూరుకు చెందిన ఓ వైద్య విద్యార్థిని అమరావతి, రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు శనివారం విరాళం ఇచ్చారు.

Mallikarjun Kharge: 1962 యుద్ధంలో ఇందిరాగాంధీ నగలు విరాళమిచ్చారు.. మోదీ 'మంగళసూత్ర' వ్యాఖ్యలపై ఖర్గే

Mallikarjun Kharge: 1962 యుద్ధంలో ఇందిరాగాంధీ నగలు విరాళమిచ్చారు.. మోదీ 'మంగళసూత్ర' వ్యాఖ్యలపై ఖర్గే

దేశ సంపదన, ఆడవాళ్ల నగలను కాంగ్రెస్ దోచుకుని ఎక్కువ మంది పిల్లలున్న వారికి పంచిపెడుతుందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తోసిపుచ్చారు. 1962లో జరిగిన ఇండియా-చైనా యుద్ధంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన నగలను విరాళంగా ఇచ్చారని చెప్పారు.

 Ram Mandir: అయోధ్య రాముడికి అంబానీ భారీ విరాళం.. ఎంతంటే..!!

Ram Mandir: అయోధ్య రాముడికి అంబానీ భారీ విరాళం.. ఎంతంటే..!!

అయోధ్య బాలరాముడుకి ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ కుటుంబం భారీ విరాళం ప్రకటించింది. రూ.2.50 కోట్ల నగదును రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందజేస్తామని వెల్లడించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి