• Home » Dog

Dog

Guntur Tragic Incident: చిన్నారి గొంతు కొరికి చంపిన వీధి కుక్క

Guntur Tragic Incident: చిన్నారి గొంతు కొరికి చంపిన వీధి కుక్క

గుంటూరులో నాలుగేళ్ల బాలుడు ఐజాక్‌ను వీధి కుక్క దాడి చేసి గొంతు కొరికి చంపేసింది. ఇది ఐద్వానగర్‌లో జరిగింది; స్థానికులు వచ్చి కుక్కను తరిమినా, బాలుడు ఆసుపత్రిలో మృతిచెందాడు

Street Dog Attack: ఓ శునకమా.. ఎంత పని చేశావ్.. కన్నీటి పర్యంతం అవుతున్న కుటుంబం..

Street Dog Attack: ఓ శునకమా.. ఎంత పని చేశావ్.. కన్నీటి పర్యంతం అవుతున్న కుటుంబం..

గుంటూరులో ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. ఆపేందుకు ఎవ్వరూ లేకపోవడంతో తీవ్రంగా గాయపరిచింది.

Viral Video:ఎంత జలసీగా ఫీల్ అయితే మాత్రం.. కండలూడేలా కొరకాలా..

Viral Video:ఎంత జలసీగా ఫీల్ అయితే మాత్రం.. కండలూడేలా కొరకాలా..

Viral Video: మనుషులకే కాదు కుక్కలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. మనం ఎంత ప్రేమ చూపిస్తామో అవి అంతకు పది రెట్లు ప్రేమ చూపిస్తాయి. కొన్ని సార్లు వాటి జెలసీ కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడాల్సి వస్తుంది.

Dog vs Wolves: కుక్కను చుట్టుముట్టిన తోడేళ్లు.. చివరకు మీ ఊహకందని షాకింగ్ సీన్..

Dog vs Wolves: కుక్కను చుట్టుముట్టిన తోడేళ్లు.. చివరకు మీ ఊహకందని షాకింగ్ సీన్..

ఓ వ్యక్తి అనటోలియన్ షెపర్డ్ కుక్కను తన ఇంటికి కాపలాగా పెట్టాడు. అయితే రాత్రివేళ ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గుంపులుగా వచ్చిన తోడేళ్లు ఇంటి బయట ఉన్న కుక్కపై దాడికి పాల్పడ్డాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Dog Attack On Boy: పిల్లలను బయటికి పంపిస్తున్నారా.. ఈ బాలుడి పరిస్థితి ఏమైందో చూడండి..

Dog Attack On Boy: పిల్లలను బయటికి పంపిస్తున్నారా.. ఈ బాలుడి పరిస్థితి ఏమైందో చూడండి..

రోడ్డుపై పాదచారులు అటూ, ఇటూ నడుస్తుంటారు. ఈ సమయంలో ఇద్దరు పిల్లలు సైకిల్ తొక్కుతూ అటుగా వస్తారు. పెద్ద వారు ఎవరూ లేని సమయంలో ఓ బాలుడు అక్కడే సైకిల్ తొక్కుతుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది..

Dogs Viral Video: కుక్కలకు మానవత్వం కూడా ఎక్కువే.. యువతి కిండపడడం చూసి..

Dogs Viral Video: కుక్కలకు మానవత్వం కూడా ఎక్కువే.. యువతి కిండపడడం చూసి..

ఓ యువకుడు, యువతి.. కుక్కలకు ఆహారం పెడుతుంటారు. వారి వెనుకే ఓ కుక్క పడుకుని ఉంటుంది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..

Rottweiler vs Cobra: కోబ్రాను పసిగట్టిన రోట్‌వెల్లర్.. చివరికి జరిగింది చూస్తే దడ పుట్టాల్సిందే..

Rottweiler vs Cobra: కోబ్రాను పసిగట్టిన రోట్‌వెల్లర్.. చివరికి జరిగింది చూస్తే దడ పుట్టాల్సిందే..

ఓ ఇంటి పెరట్లోకి నాగుపాము వచ్చింది. అదే సమయంలో అక్కడే ఉన్న రోట్‌వెల్లర్ జాతికి చెందిన పెంపుడు కుక్క.. పామును పసిగట్టింది. చూసిన వెంటనే దానిపై దాడికి దిగింది. చివరకు జరిగింది చూసి అంతా షాక్ అయ్యారు..

Hyderabad: హైదరాబాద్‌లో చిన్నారిపై వీధి కుక్కల దాడి

Hyderabad: హైదరాబాద్‌లో చిన్నారిపై వీధి కుక్కల దాడి

హైదరాబాద్‌ గోల్నాక డివిజన్‌లోని కమలానగర్‌లో శుక్రవారం ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. 19 నెలల శ్రీలక్ష్మి ఇంటి బయట ఆడుకుంటుండగా రెండు కుక్కలు దాడి చేశాయి.

Dog Viral Video: వావ్..! ఇది కదా క్యాచ్ అంటే.. పడిపోతున్న కుక్కను ఎలా కాపాడిందో చూస్తే..

Dog Viral Video: వావ్..! ఇది కదా క్యాచ్ అంటే.. పడిపోతున్న కుక్కను ఎలా కాపాడిందో చూస్తే..

ఓ అపార్ట్‌మెంట్ వద్ద ఇటీవల షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎలా వచ్చిందో ఏమో తెలీదు గానీ.. ఓ కుక్క ఇంటి కిటికీ నంచి బయటికి వచ్చి వేలాడుతోంది. దాని అరుపులు విని చుట్టు పక్కల వారంతా అక్కడ గుమికూడారు. చివరకు ఏం జరిగిందో చూడండి..

Viral Video: రోడ్డు మధ్యలో పిల్లి.. సడన్‌గా ఎంటరైన కుక్క.. చివరికి గుండెలకు హత్తుకునే సీన్...

Viral Video: రోడ్డు మధ్యలో పిల్లి.. సడన్‌గా ఎంటరైన కుక్క.. చివరికి గుండెలకు హత్తుకునే సీన్...

ఓ పిల్లి రోడ్డు దాటే సమయంలో సడన్‌గా వాహనాలు రావడంతో మధ్యలో ఆగిపోయింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో అటు ముందుకు వెళ్లలేక, ఇటు వెనక్కు వెళ్లలేక ఇబ్బంది పడుతోంది. దూరం నుంచి పిల్లిని గమనించిన కుక్క చివరికి ఏం చేసిందో చూడండి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి