• Home » Doctor Preethi

Doctor Preethi

Medico Preethi : కుక్కకు ఉన్న విలువ ఎస్టీ అమ్మాయి ప్రీతికి లేదా? మండిపడిన ఎస్సీ సెల్ చైర్మన్

Medico Preethi : కుక్కకు ఉన్న విలువ ఎస్టీ అమ్మాయి ప్రీతికి లేదా? మండిపడిన ఎస్సీ సెల్ చైర్మన్

ప్రగతి భవన్‌లో కుక్క చనిపోతే అధికారులపై చర్యలు తీసుకున్న సీఎం కేసీఆర్.. కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి చనిపోతే మాత్రం ఒక్కరిపై కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతమ్ మండిపడ్డారు.

Preethi case warangal: ప్రీతి ఘ‌ట‌న‌... ఆ ఇద్ద‌రిపై చ‌ర్య‌లెందుకు ఉండ‌వు?

Preethi case warangal: ప్రీతి ఘ‌ట‌న‌... ఆ ఇద్ద‌రిపై చ‌ర్య‌లెందుకు ఉండ‌వు?

ఎంతో క‌ష్ట‌పడి డాక్ట‌ర్ చ‌దువుతున్న ప్రీతి ఆశ‌ల‌ను చిద్రం చేసిన వారిని శిక్షించాల‌ని కోరుతున్నారు. ముఖ్యంగా ప్రీతి సీనియ‌ర్ సైఫ్‌తోపాటు ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ శిక్షించాలని డిమాండ్ చేశారు...

Preethi Case: మెడికో ప్రీతి కేసుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Preethi Case: మెడికో ప్రీతి కేసుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీ(కేఎంసీ)కి చెందిన పీజీ మొదటి సంవత్సరం(అనస్థీషియా) విద్యార్థిని ప్రీతి (Preethi) కథ విషాదాంతమైంది.

Preeti: మెడికో ప్రీతి కేసులో మరో ట్విస్ట్

Preeti: మెడికో ప్రీతి కేసులో మరో ట్విస్ట్

పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి కేసులో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది.

Medico Preeti: అశృనయాల మధ్య ప్రీతికి కన్నీటి వీడ్కోలు

Medico Preeti: అశృనయాల మధ్య ప్రీతికి కన్నీటి వీడ్కోలు

మెడికో ప్రీతి అంత్యక్రియలు స్వగ్రామంలో ముగిశాయి.

Medico Preethi : ప్రీతి సోదరి పూజ సంచలన వ్యాఖ్యలు

Medico Preethi : ప్రీతి సోదరి పూజ సంచలన వ్యాఖ్యలు

కాకతీయ మెడికల్‌ కాలేజీకి చెందిన పీజీ మొదటి సంవత్సరం (అనస్థీషియా) విద్యార్థిని ధారావత్‌ ప్రీతి సోదరి పూజ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన సోదరి మృతిపై అనేక అనుమానాలున్నాయని తెలిపింది.

Preethi Case : మెడికల్ కళాశాలల బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు

Preethi Case : మెడికల్ కళాశాలల బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు

వరంగల్ కేఎంసీ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాకతీయ మెడికల్‌ కాలేజీకి చెందిన పీజీ మొదటి సంవత్సరం (అనస్థీషియా) విద్యార్థిని ధారావత్‌ ప్రీతికి న్యాయం చేయాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు.

Pawankalyan: మెడికో ప్రీతి మరణం అత్యంత బాధాకరం

Pawankalyan: మెడికో ప్రీతి మరణం అత్యంత బాధాకరం

పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Bhupalpally: వరంగల్ ప్రీతి ఘటన మరువక ముందే మరో విషాదం..

Bhupalpally: వరంగల్ ప్రీతి ఘటన మరువక ముందే మరో విషాదం..

యువకుడి వేధింపులు, అస భ్యకర మెసేజ్‌లతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇంజనీరిం గ్‌ విద్యార్థిని ఆదివారం వరంగల్‌లోని రామన్నపేటలో ఆ త్మహత్యకు పాల్పడింది.

 Vijayashanti: అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రీతి మృతి

Vijayashanti: అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రీతి మృతి

ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న వరంగల్ కేఎంసీ మెడికో డాక్టర్ ప్రీతి(Preeti's death) ఇక లేరని తెలిసి ఎంతో ఆవేదన కలుగుతోందని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి ( Vijayashanti) అన్నారు.

Doctor Preethi Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి