• Home » DK Shivakumar

DK Shivakumar

CBI: కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు

CBI: కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈనెల 11న ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారులు ఈ మేరకు నోటీసులిచ్చారు.

DK Shivakumar: డీకే శివకుమార్‌కు షాక్..ఆ టీవీ ఛానెల్‌కు సీబీఐ నోటీసులు

DK Shivakumar: డీకే శివకుమార్‌కు షాక్..ఆ టీవీ ఛానెల్‌కు సీబీఐ నోటీసులు

కాంగ్రెస్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) ఓ ఛానెల్‌లో పెట్టిన పెట్టుబడుల వివరాలు తెలపాలని సీబీఐ ఆ సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా ఈ మేరకు నోటీసులిచ్చింది.

Chief Minister: ఏప్రిల్‌ నాటికి 1400 కొత్త ఎలక్ట్రికల్‌ బస్సులు

Chief Minister: ఏప్రిల్‌ నాటికి 1400 కొత్త ఎలక్ట్రికల్‌ బస్సులు

బెంగళూరు మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (బీఎంటీసీ)కి వచ్చే ఏప్రిల్‌ నాటికి 1400 కొత్త ఎలక్ట్రికల్‌ బస్సులను సమకూర్చనున్నట్టు ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) ప్రకటించారు.

Deputy CM: ఆర్థికశాఖ నిపుణులతో చర్చించాకే.. మేఘమథనంపై నిర్ణయం

Deputy CM: ఆర్థికశాఖ నిపుణులతో చర్చించాకే.. మేఘమథనంపై నిర్ణయం

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా తీవ్ర కరువు ఏర్పడిందని, వేలాది ఎకరాల్లో పంటనష్టం సంభవించిందని

DK Shivakumar: రేవంత్ సీఎం అభ్యర్థిత్వంపై డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

DK Shivakumar: రేవంత్ సీఎం అభ్యర్థిత్వంపై డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana: తెలంగాణ సీఎం ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేపట్టింది. మంగళవారం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భేటీ అయి.. ఎమ్మెల్యేల ఏకవాక్య తీర్మానాన్ని అధిష్టానానికి అందజేశారు.

Congress Meeting: ఖర్గేతో డీకే శివకుమార్ భేటీ.. కాసేపట్లో తెలంగాణ సీఎం అభ్యర్థిపై ప్రకటన..!

Congress Meeting: ఖర్గేతో డీకే శివకుమార్ భేటీ.. కాసేపట్లో తెలంగాణ సీఎం అభ్యర్థిపై ప్రకటన..!

Telangana: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ పరిశీలకులు మంగళవారం సమావేశమయ్యారు. ఖర్గే నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇన్చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే పాల్గొన్నారు.

DK Shivakumar: నా బాధ్యత అంతవరకే..

DK Shivakumar: నా బాధ్యత అంతవరకే..

Telangana: తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అధిష్టానం నిర్ణయమే తమ నిర్ణయమని సీఎల్పీ మీటింగ్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానాన్ని చేసిన విషయం తెలిసిందే. సీఎల్పీ నిర్ణయాన్ని ఏఐసీసీకి నివేదించేందుకు తెలంగాణ పరిశీలకులు, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీకి చేరుకున్నారు.

Telangana results: తండ్రీకొడుకులకు ప్రజలే గుణపాఠం చెప్పారు: డీకే శివకుమార్

Telangana results: తండ్రీకొడుకులకు ప్రజలే గుణపాఠం చెప్పారు: డీకే శివకుమార్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి మెజారిటీ కట్టబెట్టడం ద్వారా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, బీఆర్ఎస్ నేత కేటీ రామారావుకు తగిన జవాబు చెప్పారని అన్నారు.

TS Results: కాంగ్రెస్ అభ్యర్థుల కోసం రంగంలోకి డీకే శివకుమార్.. ఏఐసీసీ తీసుకుంటున్న జాగ్రత్తలివే..

TS Results: కాంగ్రెస్ అభ్యర్థుల కోసం రంగంలోకి డీకే శివకుమార్.. ఏఐసీసీ తీసుకుంటున్న జాగ్రత్తలివే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ( Telangana Assembly Elections ) కు సంబంధించి ఆదివారం నాడు కౌటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నది. కాగా ఈ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థుల ( Congress candidates ) ను కాపాడుకోవడానికి ఏఐసీసీ ( AICC ) పలు ప్రణాళికలను రూపొందించింది.

DK Shivakumar: నేడు హైదరాబాద్‌కు కర్నాటక డిప్యూటి సీఎం డికే శివకుమార్

DK Shivakumar: నేడు హైదరాబాద్‌కు కర్నాటక డిప్యూటి సీఎం డికే శివకుమార్

కర్నాటక డిప్యూటి సీఎం, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణ కౌంటింగ్ సరళిని డీకే పరిశీలించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ అలెర్ట్‌గా ఉండాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఫలితాల తర్వాత అవసరమనుకుంటే ఎమ్మెల్యేలను క్యాంప్‌కు పంపాలనే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి