• Home » Dimple Hayathi

Dimple Hayathi

Dimple Hayathi Case : హైకోర్టును ఆశ్రయించిన డింపుల్ హయాతి

Dimple Hayathi Case : హైకోర్టును ఆశ్రయించిన డింపుల్ హయాతి

సినీ నటి డింపుల్ హయాతి నేడు హైకోర్టును ఆశ్రయించింది. ఐపీఎస్ రాహుల్ హెగ్డే కేసులో ఆమె కోర్టు మెట్లెక్కింది. ట్రాఫిక్ డీసీపీ అధికారిక వాహనాన్ని తన బీఎండబ్ల్యూ వాహనంతో ఢీకొట్టిందంటూ ఇటీవల డింపుల్ హయాతి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ పోలీసులు నటి పై దాడి, క్రిమినల్ ఫోర్స్ ఆరోపణలపై కేసు నమోదు చేశారు. పబ్లిక్ సర్వెంట్‌ను విధులు చేయనివ్వకుండా అడ్డుపడటం, అక్రమ నిర్బంధం, బహిరంగ ప్రదేశంలో ర్యాష్ డ్రైవింగ్ కేసులు పెట్టారు.

Dimple Hayathi: డింపుల్‌ హయాతి ఇంట్లోకి యువతీయువకుడు.. కుక్కకు మత్తు మందు ఇచ్చి ఇంట్లోకి వచ్చి ఉండొచ్చని..

Dimple Hayathi: డింపుల్‌ హయాతి ఇంట్లోకి యువతీయువకుడు.. కుక్కకు మత్తు మందు ఇచ్చి ఇంట్లోకి వచ్చి ఉండొచ్చని..

నటి డింపుల్‌ హయాతి ఇంట్లోకి గురువారం ఓ యువతి, యువకుడు అక్రమంగా ప్రవేశించారు. భద్రతా సిబ్బంది వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. జూబ్లీహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో..

Dimple Vs DCP : డింపుల్ హయాతీ వర్సెస్ డీసీపీ ఎపిసోడ్‌లో రెండు నెలలుగా అసలేం జరిగింది.. హీరోయిన్ ఏం చేయబోతున్నారు..!?

Dimple Vs DCP : డింపుల్ హయాతీ వర్సెస్ డీసీపీ ఎపిసోడ్‌లో రెండు నెలలుగా అసలేం జరిగింది.. హీరోయిన్ ఏం చేయబోతున్నారు..!?

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతీ (Dimple Hayati ) వర్సెస్ డీసీపీ రాహుల్ హెగ్డే (DCP Rahul Hegde) ఎపిసోడ్‌లో గంటకో కొత్తకోణం వెలుగు చూస్తోంది. ఇవాళ ఉదయం నుంచి ఈ వ్యవహారంలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి...

Dimple Hayathi: ఐపీఎస్ అధికారి కారును ఢీకొట్టి.. కాలితో తన్ని నానా రచ్చ చేసిన డింపుల్ హయతి.. కేసు నమోదు

Dimple Hayathi: ఐపీఎస్ అధికారి కారును ఢీకొట్టి.. కాలితో తన్ని నానా రచ్చ చేసిన డింపుల్ హయతి.. కేసు నమోదు

ఐపీఎస్ అధికారితో ఖిలాడి, రామబాణం చిత్రాల హీరోయిన్ డింపుల్ హయతి గొడవకు దిగింది. ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారును తన కారుతో ఢీకొట్టింది. ఆపై రుబాబు ప్రదర్శిస్తూ కాలితో తన్నింది. జర్నలిస్ట్ కాలనీలో ఒకే అపార్ట్మెంట్‌లో నటి హయతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ఉంటున్నారు. రాహుల్ హెగ్డే అధికారిక వాహనాన్ని డింపుల్ హయతి కాబోయే భర్త డేవిడ్ పార్కింగ్ ప్లేస్‌లో ఢీ కొట్టాడు.

Dimple Hayathi Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి