• Home » diksuchi

diksuchi

యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిపరేషన్‌ ప్లాన్‌

యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిపరేషన్‌ ప్లాన్‌

జనవరి 22న, ‘‘979 పోస్టులతో’’ యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌- 2025 విడుదలైంది. అయితే గత ఏడాది (2024లో) వెయ్యికి పైగా పోస్టులుండగా, అంతకుముందు సంవత్సరం (2023లో) 1100లకు పైగా పోస్టులున్నాయి....

షైనింగ్‌ కెరీర్‌ ఫుట్‌వేర్‌ డిజైనింగ్‌

షైనింగ్‌ కెరీర్‌ ఫుట్‌వేర్‌ డిజైనింగ్‌

ఒక వ్యక్తి ఆహార్యాన్ని ఉన్నతంగా రూపొందించడంలో మేకప్‌, దుస్తులతో సమాన ప్రాధాన్యం పాదరక్షలది కూడా. ఆకట్టుకునే బట్టలు కట్టుకున్న వ్యక్తి ఆకు చెప్పులతో తిరిగితే ఎబ్బెట్టుగా ఉంటుంది...

ఐఐటీల్లో ఏఐ కోర్సులు

ఐఐటీల్లో ఏఐ కోర్సులు

ఐఐటీలాంటి సంస్థల్లో చదువుకోలేక పోతున్నాం అని బాధ పడాల్సిన అవసరమే వద్దు. దేశంలోని చాలా ఐఐటీలు పలు విభాగాలకు సంబంధించిన ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఐఐటీ ఫ్యాకల్టీల...

యూపీఎస్సీ సివిల్స్‌  కొత్త మార్పులతో నోటిఫికేషన్‌

యూపీఎస్సీ సివిల్స్‌ కొత్త మార్పులతో నోటిఫికేషన్‌

జనవరి 22న, ‘‘979 పోస్టులతో’’ ్ఖ్కఖిఇ సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌-2025 వెలువడింది. గత ఏడాది (2024లో) వెయ్యికి పైగా ఖాళీలతో, అంతకుముందు...

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఇలా చేస్తే ఫుల్‌ మార్కులు

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఇలా చేస్తే ఫుల్‌ మార్కులు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్‌ పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య దాదాపు ఇరవై లక్షలకు దగ్గరగా ఉంటుంది. దీనిలో సగం అంటే పది లక్షల వరకు ఇంటర్‌ రెండో సంవత్సరంలో ఉంటారు...

ఇండియన్‌ ఆర్మీలో క్రీడా కోటా

ఇండియన్‌ ఆర్మీలో క్రీడా కోటా

ఇండియన్‌ ఆర్మీలో హవల్దార్‌, నాయబ్‌ సుబేదార్‌(క్రీడా కోటా) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. అవివాహితులైన పురుష, మహిళా అభ్యర్థులు ఈ డైరెక్ట్‌ ఎంట్రీ ఉద్యోగాలకు...

హెచ్‌పీసీఎల్‌లో డిప్లొమా అభ్యర్థులకు.

హెచ్‌పీసీఎల్‌లో డిప్లొమా అభ్యర్థులకు.

హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌) జూనియర్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిప్లొమా చేసిన ఆసక్తి గల అభ్యర్థులు...

కోటక్ సురక్ష ఉద్యోగాలు

కోటక్ సురక్ష ఉద్యోగాలు

కోటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (KSL) జనరల్/ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది...

ఎస్‌బీఐలో పీఓలు 600

ఎస్‌బీఐలో పీఓలు 600

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 600 ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2025 జనవరి 16 తేదీ వరకు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో...

సైనిక పాఠశాలల్లో ప్రవేశాలు

సైనిక పాఠశాలల్లో ప్రవేశాలు

త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను పాఠశాల స్థాయి నుంచే సిద్ధం చేసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం 33 సైనిక పాఠశాలలు ఏర్పాటు చేసింది. ఇక్కడ విద్యార్థులకు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి