Home » Dhurandhar
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేటెస్ట్ బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ సినిమా ‘ధురంధర్ 2’ చూశారు. సినిమా అద్భుతంగా ఉందని అన్నారు. సినిమా దర్శకుడు ఆదిత్య ధర్‌పై ప్రశంసల జల్లులు కురిపించారు.
1980ల చివర్లో భారత పోలీస్ అధికారి అజిత్ దోవల్ పాకిస్తాన్‌లో స్పై గా దాదాపు 7 సంవత్సరాలు గడిపారు. లాహోర్‌లో ఒకసారి మసీదు నుంచి తిరిగి వస్తుండగా, గడ్డం ఉన్న ఒక వృద్ధుడు ఆయన్ని పిలిచి..'తుమ్ హిందూ హో?'అని..