• Home » Dhaka

Dhaka

Dhaka : ఇండో-బంగ్లా సరిహద్దుల్లో ఉద్రిక్తత

Dhaka : ఇండో-బంగ్లా సరిహద్దుల్లో ఉద్రిక్తత

హసీనా రాజీనామా తర్వాత భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య సత్సంబంధాలు క్రమంగా బలహీనపడుతున్నాయి. తాజాగా.. భారత సరిహద్దు భద్రత దళం(బీఎ్‌సఎఫ్‌) చేపట్టిన పశువుల కంచెల నిర్మాణాన్ని బంగ్లాదేశ్‌ బోర్డర్‌ గార్డ్స్‌(బీజీబీ) అడ్డుకుంది.

బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ షకీబ్‌పై హత్య కేసు

బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ షకీబ్‌పై హత్య కేసు

ప్రముఖ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ క్రీడాకారుడు, ఆల్‌ రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌పై హత్య కేసు నమోదయింది.

Bangladesh: హక్కులు అందరికీ సమానమే.. హిందూ ఆలయాన్ని సందర్శించిన ముహమ్మద్ యూనస్

Bangladesh: హక్కులు అందరికీ సమానమే.. హిందూ ఆలయాన్ని సందర్శించిన ముహమ్మద్ యూనస్

బంగ్లాదేశ్‌లో హిందువులతో సహా మైనారిటీలపై దాడులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఆదేశ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముహమ్మద్ యూనుస్ ఢాకాలోని ప్రఖ్యాత ఢాకేశ్వరి హిందూ దేవాలయాన్ని మంగళవారంనాడు సందర్శించారు. హిందూ పెద్దలను కలుసుకున్నారు.

Sheik Hasina : ఆ పగడపు ద్వీపం ఇవ్వనందుకే!

Sheik Hasina : ఆ పగడపు ద్వీపం ఇవ్వనందుకే!

బంగాళాఖాతంలో అదొక అందాల పగడపు దీవి.. మొత్తం విస్తీర్ణం మూడు చదరపు కిలోమీటర్లే.. కానీ, ఎంతో వైవిధ్యం.. అంతకుమించిన ప్రకృతి సౌందర్యం.. ప్రత్యేకించి సైనికపరంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం..! దీంతో అమెరికా కన్నుపడింది..

Dhaka : బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడికి నిరసన

Dhaka : బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడికి నిరసన

బంగ్లాదేశ్‌లో హిందువుల ఆలయాలు, ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడిని నిరసిస్తూ ఢాకా, చట్టగ్రాం నగరాలలో వరుసగా రెండోరోజూ వేలాదిమంది హిందువులు ఆందోళనలు నిర్వహించారు. వారికి సంఘీభావంగా వేలాదిమంది ముస్లింలు, విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొన్నారు.

 Dhaka : బంగ్లా సీజే రాజీనామా

Dhaka : బంగ్లా సీజే రాజీనామా

బంగ్లాదేశ్‌ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, 65 ఏళ్ల జస్టిస్‌ ఒబైదుల్‌ హసన్‌ తన పదవికి రాజీనామా చేశారు. శనివారం సాయంత్రం దేశాధ్యక్షుడు మహమ్మద్‌ షహబుద్దీన్‌తో భేటీ అయిన ఆయన పలు అంశాలపై చర్చించిన తర్వాత తన రాజీనామా పత్రాన్ని ఆయనకు సమర్పించారు.

Mohammad Yunus : బంగ్లాదేశ్‌ అస్థిరపడితే భారత్‌కు ముప్పు!

Mohammad Yunus : బంగ్లాదేశ్‌ అస్థిరపడితే భారత్‌కు ముప్పు!

షేక్‌ హసీనా రాజీనామా దరిమిలా విచ్చలవిడి హింసాకాండతో బంగ్లాదేశ్‌లో అస్థిరత నెలకొంటే ఈశాన్య భారతం, పశ్చిమ బెంగాల్‌ తీవ్రంగా ప్రభావితమవుతాయని తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ హెచ్చరించారు.

Bangladesh Crisis: రక్షణగా రాఫెల్ యుద్ధ విమానాలు.. నాటకీయ పరిణామాల మధ్య హసీనా భారత్ ఎంట్రీ

Bangladesh Crisis: రక్షణగా రాఫెల్ యుద్ధ విమానాలు.. నాటకీయ పరిణామాల మధ్య హసీనా భారత్ ఎంట్రీ

శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై పెద్ద ఎత్తున జరిగిన నిరసనలు .. చివరకు మాజీ అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష దేశం విడిచి మిలిటరీ జెట్‌లో పారిపోయేలా చేశాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యవహారంలో అచ్చం ఇలాగే జరిగింది.

IndiGo: పొగమంచు ఎఫెక్ట్.. గౌహతికి వెళ్లాల్సిన ఇండిగో విమానం దారి మళ్లింపు

IndiGo: పొగమంచు ఎఫెక్ట్.. గౌహతికి వెళ్లాల్సిన ఇండిగో విమానం దారి మళ్లింపు

పొగమంచు ప్రభావం విమాన ప్రయాణాలపై కూడా పడింది. దట్టమైన పొగమంచు కారణంగా ముంబై నుంచి గౌహతి వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు. సదరు విమానాన్ని బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ల్యాండ్ చేశారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో 150 వస్త్ర దుకాణాలు మూసివేత.. వేతనాలు పెంచాలంటూ నిరసనలు

Bangladesh: బంగ్లాదేశ్‌లో 150 వస్త్ర దుకాణాలు మూసివేత.. వేతనాలు పెంచాలంటూ నిరసనలు

Dhaka: కనీస వేతనాలు(Minimum Wages) పెంచాలంటూ డిమాండ్ చేస్తున్న బంగ్లాదేశ్(Bangladesh) కార్మికుల ఆందోళనలతో ఇవాళ 150 దుకాణాలను వస్త్ర దుకాణాలను యజమానులు నిరవధికంగా మూసేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి