• Home » Devineni Umamaheswara Rao

Devineni Umamaheswara Rao

TDP-Janasena First List: టీడీపీ తొలి జాబితాలో చోటు దక్కని కీలక నేతలు వీరే.. కారణమదేనా..!

TDP-Janasena First List: టీడీపీ తొలి జాబితాలో చోటు దక్కని కీలక నేతలు వీరే.. కారణమదేనా..!

TDP-Janasena Candidates List: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు(AP Elections) మరికొద్ది రోజులే సమయం ఉండటంతో.. ప్రతిపక్ష టీడీపీ-జనసేన(TDP-Janasena) కూటమి స్పీడ్ పెంచింది. ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంయుక్తంగా తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు.

Devineni Uma: నన్ను జైల్లో పెడతానన్నోళ్లు ఏమయ్యారు?

Devineni Uma: నన్ను జైల్లో పెడతానన్నోళ్లు ఏమయ్యారు?

మైలవరం దేవుడు చెరువులో శంఖారావం, బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాలతో పాటు మినీ మేనిఫెస్టోపై ప్రజలకు దేవినేని ఉమ అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ.. పూరగుట్టను అబద్ధాల గుట్ట.. అని అన్నోళ్లు.. తనను జైల్లో పెడతానని అన్నోళ్ళు ఏమయ్యారని ప్రశ్నించారు.

Devineni Uma: విలేకరులపై దాడి చేసే హీనస్థితికి జగన్ దిగజారిపోయాడు

Devineni Uma: విలేకరులపై దాడి చేసే హీనస్థితికి జగన్ దిగజారిపోయాడు

సామాజిక న్యాయం పేరు ఎత్తే అర్హత కూడా సీఎం జగన్‌కు లేదని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma Maheshwara Rao) అన్నారు.

Bonda Uma: జగన్ రెడ్డి అర్జునుడు కాదు.. ఉత్తరకుమారుడు..

Bonda Uma: జగన్ రెడ్డి అర్జునుడు కాదు.. ఉత్తరకుమారుడు..

Andhrapradesh: రాప్తాడు సభలో కల్తీమద్యం పంచి మత్తులో ఉన్న ప్రజల ముందు జగన్ రెడ్డి ప్రగల్భాలు పలికి వీరంగం వేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధం అనగానే తుర్రుమని తాడేపల్లికిపోయి తలుపులేసుకొని పడుకున్నారని వ్యాఖ్యలు చేశారు.

Devineni Uma: అడ్డగోలు ఇసుక తవ్వకాలతో వేల కోట్లు బొక్కేసిన వైసీపీ నేతలు

Devineni Uma: అడ్డగోలు ఇసుక తవ్వకాలతో వేల కోట్లు బొక్కేసిన వైసీపీ నేతలు

రాష్ట్రంలో అడ్డగోలు ఇసుక తవ్వకాలతో వైసీపీ నేతలు వేల కోట్లు బొక్కేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. మొదటి రెండేళ్లు అస్మదీయ కంపెనీకి అప్పగించడం జరిగిందన్నారు.

Nara Bhuvaneswari: దేవినేని చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు భువనేశ్వరి పరామర్శ

Nara Bhuvaneswari: దేవినేని చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు భువనేశ్వరి పరామర్శ

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమంగా అరెస్టు అయినప్పుడు ఆవేదనతో మరణించిన వారిని ఓదార్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నారాభువనేశ్వరి పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

AP News: మాజీ మంత్రి దేవినేని ఉమ సోదరుడు చంద్రశేఖర్ మృతి

AP News: మాజీ మంత్రి దేవినేని ఉమ సోదరుడు చంద్రశేఖర్ మృతి

మాజీ మంత్రి దేవినేని ఉమ సోదరుడు చంద్రశేఖర్ మృతి చెందారు. ఐదు రోజుల క్రితం చంద్రశేఖర్ అనారోగ్యం పాలవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు.

AP Politics: నేను బతికి ఉన్నది వారివల్లే.. టీడీపీ నేత దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు

AP Politics: నేను బతికి ఉన్నది వారివల్లే.. టీడీపీ నేత దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు

మైలవరం నియోజకవర్గం అన్నేరావుపేటలో ఫిబ్రవరి రెండో వారంలో తాను ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) అన్నారు.

Devineni Uma: మీడియా ముందు మాట్లాడలేని అసమర్థుడు.. సీఎం జగన్

Devineni Uma: మీడియా ముందు మాట్లాడలేని అసమర్థుడు.. సీఎం జగన్

మీడియా ముందు మాట్లాడలేని అసమర్థ చేతగాని ముఖ్యమంత్రి జగన్ ఈ రాష్ట్రానికి అవసరమా అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) ప్రశ్నించారు.

Devineni Uma: వైసీపీ నాయకులు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు

Devineni Uma: వైసీపీ నాయకులు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తాజాగా ఎంపీ కేశినేని నాని, మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ ముగ్గురితో పాటు ఇతర వైసీపీ నాయకులు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారని ఆరోపణలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి