Home » Devineni Umamaheswara Rao
కృష్ణా జలాల మీద ఏపీ హక్కులను కాపాడాలన్న ప్రయత్నం చేసారా?.. ఇంటర్ స్టేట్ సమావేశం ఎప్పుడైనా పెట్టావా ? జగన్మోహన్ రెడ్డి ! అంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
అంగళ్లు కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అంగళ్లు ఘటనలో తెలుగుదేశం నేతలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
కోడి కత్తి డ్రామాలు ఆడి జగన్ సీఎం అయ్యారు. పట్టిసీమ కట్టినోడు జైలులో ఉంటే పైపులు పికుతాను అన్నోడు అధికారంలో ఉన్నాడు. బాబాయ్ హత్య కేసును పక్కదారి పట్టించడానికే చంద్రబాబుపై కేసులు. తెలుగుదేశం పార్టీ
అంకుశం సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతే కొడాలి నాని(Kodali Nani)కి పడుతుందని... ఎగిరెగిరి, మిడిసి మిడిసి పడమాకండి ఆరు నెలల్లో ఊడిపోయే పదువులు మీవి. అన్ని లెక్కలు తెలుస్తామని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Uma) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యాయస్థానాలుపై తెలుగుదేశం పార్టీకి పూర్తి నమ్మకం ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) వ్యాఖ్యానించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అక్రమ కేసులో అరెస్టు చేసి రెండు వారాలుగా ఇబ్బందులు పెడుతూ సీఎం జగన్, వైసీపీ నేతలు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు.
శ్రీలంక అధ్యక్షుడి మాదిరిగానే సీఎం జగన్‌రెడ్డి(CM Jagan Reddy)ని తరిమికొట్టడం ఖాయమని మాజీమంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) తీవ్రంగా హెచ్చరించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (AP CM YS Jaganmohan Reddy) టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) విమర్శలు గుప్పించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ రావాలంటూ టీడీపీ నేతలు ఎక్కడికక్కడ నేడు పూజలు నిర్వహిస్తున్నారు. విజయవాడలోని వినాయకుడి గుడి వద్ద హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం కోసం మైలవరంలో ఆ పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమా ప్రత్యేక పూజలు చేశారు.