• Home » Devarakonda

Devarakonda

టీజీ టీ20 లీగ్.. విజయ్ దేవరకొండకు టీసీఏ లీగల్ నోటీసులు

టీజీ టీ20 లీగ్.. విజయ్ దేవరకొండకు టీసీఏ లీగల్ నోటీసులు

టీజీ టీ20 లీగ్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ లీగ్‌కు బీసీసీఐ అనుమతులు లేవని పేర్కొంటూ అతడికి టీసీఏ లీగల్ నోటీసులు జారీ చేసింది.

Sankranti Event : సంక్రాంతి సంబరాల్లో ఈగల్‌ చీఫ్‌ రవికృష్ణ

Sankranti Event : సంక్రాంతి సంబరాల్లో ఈగల్‌ చీఫ్‌ రవికృష్ణ

ఫ్యాక్షన్‌ గడ్డ కప్పట్రాళ్లలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ‘ఈగల్‌’ విభాగం చీఫ్‌, ఐజీ ఆకే రవికృష్ణ సందడి చేశారు.

Kurnool: బన్నీ ఉత్సవంలో 50 మందికి పైగా గాయాలు..

Kurnool: బన్నీ ఉత్సవంలో 50 మందికి పైగా గాయాలు..

దేవరగట్టులో శ్రీ మాల మల్లేశ్వర స్వామి మల్లమ్మల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు ఉత్సవ మూర్తులను కొండ మీద ఆలయం నుంచి కిందకు తీసుకొచ్చారు. బన్నీ జైత్రయాత్ర సింహాసనం కట్ట వద్ద నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో భక్తులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు భక్తులు కర్రలతో కొట్టుకున్నారు.

TG: నల్లగొండ మాజీ ఎంపీ దామోదర్‌రెడ్డి మృతి

TG: నల్లగొండ మాజీ ఎంపీ దామోదర్‌రెడ్డి మృతి

నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, నల్లగొండ మాజీ ఎంపీ తుమ్మలపల్లి దామోదర్‌రెడ్డి(85) మృతి చెందారు. ఏడాదిగా అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాద్‌ సంతో్‌షనగర్‌లోని స్వగృహంలో సోమవారం మధ్యాహ్నం చనిపోయారు.

BRS: కేసీఆర్ నేటి దేవరకొండ పర్యటన రద్దు

BRS: కేసీఆర్ నేటి దేవరకొండ పర్యటన రద్దు

Telangana: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దేవరకొండ పర్యటన రద్దు అయ్యింది. ఈరోజు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్‌ను పరామర్శించేందుకు కేసీఆర్‌ దేవరకొండకు వెళ్లాల్సి ఉంది. రమావత్ రవీంద్ర కుమార్ తండ్రి రమావత్ కనీలాల్ నాయక్‌ అనారోగ్యంతో కన్నుమూశారు.

Kurnool Dist.: దేవరగట్టులో తీవ్ర ఉద్రిక్తత.. ఉత్సవాలలో అపశృతి

Kurnool Dist.: దేవరగట్టులో తీవ్ర ఉద్రిక్తత.. ఉత్సవాలలో అపశృతి

కర్నూలు జిల్లా: దేవరగట్టులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దేవరగట్టు రక్తసిక్తమైంది. బన్నీ ఉత్సవంలో మాల మల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు భక్తులు రెండు వర్గాలుగా విడిపోయారు. విగ్రహాల కోసం రింగులు తొడిగిన కర్రలతో కొట్టుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి