• Home » Deputy CM Pawan Kalyan

Deputy CM Pawan Kalyan

Pawan Kalyan: గ్రామాలు అభివృద్ధిలో ఆదర్శంగా నిలవాలి: పవన్ కల్యాణ్

Pawan Kalyan: గ్రామాలు అభివృద్ధిలో ఆదర్శంగా నిలవాలి: పవన్ కల్యాణ్

Pawan Kalyan: రావివలస ప్రజలు తమ ఆందోళనలు, ఆశలను వ్యక్తపరచడానికి ముందుకు వచ్చిన ఉత్సాహం తనను చాలా కదిలించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. తన క్యాంప్ ఆఫీస్ నుంచి ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, వారి ఆందోళనలు, సూచనలు, అభివృద్ధి అవసరాలను వినడానికి వారితో వ్యక్తిగతంగా సంభాషించే అవకాశం తనకు లభించిందని పవన్ కల్యాణ్ తెలిపారు.

Lokesh On Kumki Elephants: ఏపీకి కుంకీ ఏనుగులు.. లోకేష్ స్పందన ఇదీ

Lokesh On Kumki Elephants: ఏపీకి కుంకీ ఏనుగులు.. లోకేష్ స్పందన ఇదీ

Lokesh On Kumki Elephants: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మంత్రి లోకేష్ అభినందించారు.

Pawan Kalyan: రోహింగ్యాలతో అంతర్గత భద్రతకు ప్రమాదం

Pawan Kalyan: రోహింగ్యాలతో అంతర్గత భద్రతకు ప్రమాదం

Pawan Kalyan: సరిహద్దుల్లో సైనికులు ఎంత భద్రంగా దేశాన్ని రక్షిస్తున్నారో, దేశం లోపల అంతర్గత భద్రతలో పోలీసు శాఖ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండటం కీలకమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నితమైన లక్ష్యమని గతంలో జరిగిన కిరాతక దాడుల్లో తేలిందని చెప్పారు.

AP Deputy Pawan Kalyan: ఉగ్ర కదలికలపై అప్రమత్తం

AP Deputy Pawan Kalyan: ఉగ్ర కదలికలపై అప్రమత్తం

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉగ్రవాద సానుభూతిపరులపై రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉగ్రకదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటుకు ఆదేశించారు.

 Tiranga Rally: 5000 మందితో చంద్రబాబు, పవన్ భారీ తిరంగా ర్యాలీ..

Tiranga Rally: 5000 మందితో చంద్రబాబు, పవన్ భారీ తిరంగా ర్యాలీ..

విజయవాడలో భారత సైనికులకు మద్దతుగా శుక్రవారం నాడు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కూటమి నేతలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.

Pawan Kalyan: భారత బలగాలు తిరుగులేని ధైర్య సాహసాలు ప్రదర్శించాయి

Pawan Kalyan: భారత బలగాలు తిరుగులేని ధైర్య సాహసాలు ప్రదర్శించాయి

Pawan Kalyan: భారత్‌కు రక్షణ కవచంలా నిలిచిన మన భద్రతా దళాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారతదేశానికి, మన రక్షణ బలగాల రక్షణ కోసం పూజలు చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.

Minister Nadendla Manohar: పాకిస్తాన్‌‌పై భారత సైన్యం వీరోచితంగా పోరాడింది

Minister Nadendla Manohar: పాకిస్తాన్‌‌పై భారత సైన్యం వీరోచితంగా పోరాడింది

Janasena Special Pujalu: భారత సైన్యానికి తోడుగా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో జనసేన ఆధ్వర్యంలో మంగళవారం నాడు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన నేతలు పాల్గొన్నారు.

AP Deputy CM Pawan Kalyan: నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివి..

AP Deputy CM Pawan Kalyan: నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివి..

International Nurses Day: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నర్సులను సన్మానించారు. నిస్వార్ధంగా నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివని ఆయన కొనియాడారు.

Operation Sindoor: మురళీ నాయక్ పార్థీవదేహాన్ని భుజాలపై మోసిన లోకేష్..

Operation Sindoor: మురళీ నాయక్ పార్థీవదేహాన్ని భుజాలపై మోసిన లోకేష్..

Operation Sindoor: చిన్నప్పటి నుంచి సైనికుడు కావాలని మురళీ నాయక్ కలలు కన్నారని, తాను చనిపోతే జాతీయ జెండా కప్పుకునే చనిపోతానని మురళీ నాయక్ అన్నారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. దేశం కోసం పోరాడిన వ్యక్తి వీరజవాన్ మురళీ నాయక్ అని, సరిహద్దుల్లో సైనికుల త్యాగాల వల్లే మనం సురక్షితంగా ఉండగలగుతున్నామని ఆయన అన్నారు.

Operation Sidoor: వీర జవాన్ మురళీ ఫ్యామిలీకి బాలయ్య అండ.. నెల జీతాన్ని

Operation Sidoor: వీర జవాన్ మురళీ ఫ్యామిలీకి బాలయ్య అండ.. నెల జీతాన్ని

Operation Sidoor: భారత్ - పాక్ యుద్ధ భూమిలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్‌ కుటుంబానికి ఎమ్మెల్యే బాలయ్య అండగా నిలిచారు. రేపు స్వగ్రామంలో జవాన్ అంత్యక్రియలు జరుగనున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి