• Home » delhi liquor scam case

delhi liquor scam case

Delhi liquor scam case: ఎంపీ సంజయ్ సింగ్ బెయిలు విజ్ఞాపనపై ఈడీకి సుప్రీం నోటీసు

Delhi liquor scam case: ఎంపీ సంజయ్ సింగ్ బెయిలు విజ్ఞాపనపై ఈడీకి సుప్రీం నోటీసు

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆప్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ కు సుప్రీంకోర్టు సోమవారంనాడు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తన రిమాండ్, అరెస్టును సవాలు చేస్తూ సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ఇటీవల కొట్టివేసింది.

CM Kejriwal: దేశాన్ని ప్రేమిస్తా.. దేశం కోసం ప్రాణాన్ని సైతం ఇస్తా..

CM Kejriwal: దేశాన్ని ప్రేమిస్తా.. దేశం కోసం ప్రాణాన్ని సైతం ఇస్తా..

ఢిల్లీ: ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదివారం సీబీఐ ముందుకు వెళ్లనున్నారు. తొలిసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ సీబీఐ విచారణ ఎదుర్కోనున్నారు.

ED: కవితను గంటల తరబడి ప్రశ్నిస్తోన్న అధికారులు.. ఈడీ ఆఫీస్ వద్ద హైటెన్షన్..

ED: కవితను గంటల తరబడి ప్రశ్నిస్తోన్న అధికారులు.. ఈడీ ఆఫీస్ వద్ద హైటెన్షన్..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi liquor scam case)లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS MLC Kavitha) ఈడీ అధికారులు 8 గంటలకు పైగా ప్రశ్నిస్తున్నారు.

Delhi Liquor Scam: రేపటి ఈడీ విచారణపై తేల్చిచెప్పిన ఎమ్మెల్సీ కవిత

Delhi Liquor Scam: రేపటి ఈడీ విచారణపై తేల్చిచెప్పిన ఎమ్మెల్సీ కవిత

రేపు ఈడీ (Enforcement Directorate) విచారణకు హాజరవుతున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kalvakuntla Kavitha) తెలిపారు.

Delhi Liquor Scam Case : ముగిసిన కవిత ఈడీ విచారణ.. 9 గంటలపాటు ఏమేం ప్రశ్నించారు..!?

Delhi Liquor Scam Case : ముగిసిన కవిత ఈడీ విచారణ.. 9 గంటలపాటు ఏమేం ప్రశ్నించారు..!?

దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ (MLC Kavitha ED Enquiry) ముగిసింది.

YS Sharmila: అందుకే ఎమ్మెల్సీ కవిత కొత్త డ్రామాలు ఆడుతున్నారు..!

YS Sharmila: అందుకే ఎమ్మెల్సీ కవిత కొత్త డ్రామాలు ఆడుతున్నారు..!

లిక్కర్ స్కామ్ను పక్కదారి పట్టించేందుకే కవిత కొత్త డ్రామాలు ఆడుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ED: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో మరోసారి తెరపైకి ఎమ్మెల్సీ కవిత

ED: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో మరోసారి తెరపైకి ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు (Delhi liquor scam case)లో మరోసారి ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పేరు తెరపైకి వచ్చింది.

ED: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కీలక పరిణామాలు.. ఢిల్లీ పెద్దలకు రూ.100 కోట్ల ముడుపులు

ED: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కీలక పరిణామాలు.. ఢిల్లీ పెద్దలకు రూ.100 కోట్ల ముడుపులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు (Delhi liquor scam case)లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ED: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కనికారెడ్డిని ప్రశ్నించిన ఈడీ

ED: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కనికారెడ్డిని ప్రశ్నించిన ఈడీ

లిక్కర్ స్కామ్‌ కేసులో కనికారెడ్డి (Kanika Reddy)ని ఈడీ (ED) ప్రశ్నించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి