Home » Delhi Excise Policy
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ జ్యుడిషియల్ కస్టడీని నవంబర్ 24 వరకూ స్థానిక కోర్టు శుక్రవారంనాడు పొడిగించింది.
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టులో చుక్కుదురైంది. మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, పార్లమెంటు సభ్యుడు సంజయ్ సింగ్ జ్యుడిషియల్ కస్టడీని నవంబర్ 10వ తేదీ వరకూ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారంనాడు పొడిగించింది. లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇటీవల ఆయనను అరెస్టు చేసింది.
ఎక్సైజ్ కుంభకోణానికి చెందిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కస్టడీని ఈనెల 13వ తేదీ వరకూ ఢిల్లీ కోర్టు మంగళవారంనాడు పొడిగించింది. 2021-22 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సంజయ్ సింగ్‌ను అక్టోబర్ 4న ఈడీ అరెస్టు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు.
దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కా్మ్ కేసు (Delhi Liquor Scam Case) రోజుకో మలుపు తిరుగుతోంది. గత కొన్నిరోజులుగా స్థబ్దుగా ఉన్న ఈ కేసును ఈడీ ఇప్పుడు పరుగులు పెట్టిస్తోంది. వీలైనంత త్వరగా ఈ కేసును పూర్తి చేయాలని భావిస్తున్న దర్యాప్తు సంస్థలు త్వరలోనే కీలక వ్యక్తులను, ఇప్పటి వరకూ విచారించిన వారిని అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి..
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi liquor scam case) మరో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై (Arun Ramachandra Pillai) అప్రూవర్‌గా మారారు. ఈ మేరకు 164 కింద ఈడీ అధికారులకు ఆయన వాంగ్మూలం ఇచ్చారు.
దేశ వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) మరో సంచలనం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ (ED) విచారణ ఎదుర్కొన్న వైసీపీ ఎంపీ ..
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam Case) కేసు మళ్లీ మొదటికి వచ్చింది. ఈ కేసును వీలైనంత త్వరలో కొలిక్కి తీసుకుని రవాలని భావిస్తున్న దర్యాప్తు సంస్థలు విచారణలో వేగం పెంచాయి..
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam Case) కేసు కీలక మలుపు తిరిగింది..