Home » Deep Fake
పెరుగుతున్న టెక్నాలజీ ని ఆహ్వానించాలని... కానీ దాని వల్ల ముప్పు కూడా ఉందని చిరంజీవి అన్నారు. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
డీప్ఫేక్.. మన భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సాంకేతిక సమస్యల్లో ఇది ఒకటి. మానవుల పురోగతి కోసం ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ని తీసుకొస్తే.. దాన్ని కొంతమంది తప్పుడు పనులకు..
మగాళ్లలో కొందరు మృగాళ్లు ఉంటారు. వావివరసలు చూడకుండా మహిళలపై కీచకపర్వానికి పాల్పడుతుంటారు. ఎలాగైనా మహిళల్ని లొంగదీసుకొని, తమ కామవాంఛ తీర్చుకోవాలని చూస్తుంటారు.
Telangana: కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్ చేరుకున్న డిల్లీ పోలీసులు నిందితుల ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) ఢిల్లీ పోలీసులు (Delhi police) రెండు రోజుల క్రితం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) డీప్ ఫేక్ వీడియో (Deep fake Video) కేసులో భాగంగా సీఎం రేవంత్‌కు సమన్లు జారీ చేశారు. మే 1వ తేదీన హాజరుకావాల్సిందిగా ఢిల్లీ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) సోమవారం ఢిల్లీ పోలీసులు (Delhi police) సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) డీప్ ఫేక్ వీడియో (Deep fake Video) కేసులో భాగంగా సీఎం రేవంత్‌కు సమన్లు జారీ అయ్యాయి.
ప్రస్తుతం డీప్‌ఫేక్(deepfake) వీడియోల ట్రెండ్ కొనసాగుతుంది. ప్రముఖ నటీనటుల నుంచి క్రీడాకారుల వరకు ఇప్పటికే అనేక మందిపై ఈ వీడియోలు వచ్చాయి. కానీ తాజాగా ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోని(giorgia Meloni)పై కూడా ఈ డీప్‍ఫేక్ వీడియోలు(deepfake videos) రూపొందించి ఓ పోర్న్ వైబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు.
డీప్ ఫేక్(Deep Fake) టెక్నాలజీతో ఎదురయ్యే పరిణామాలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది 50కి పైగా దేశాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఫేక్ వీడియోలు సృష్టించే అవకాశమూ లేకపోలేదు. ఆ మధ్య హీరోయిన్ రష్మికా మందన్న డీప్ ఫేక్ బారిన పడింది.
రతన్ టాటాకు చెందిన ఓ ఇన్ స్టాగ్రామ్ వీడియో ఆందోళన కలిగిస్తోంది. పారిశ్రామిక వేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా(Ratan Tata)కు చెందిన ఓ డీప్ ఫేక్ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో వరుస డీప్‌ఫేక్ వీడియోల ఉదంతాలు ఆందోళన కలిగిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. త్వరలోనే వీటి నియంత్రణ, తగిన చర్యలు తీసుకునేందుకు ఒక అధికారిని నియమిస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారంనాడు తెలిపారు.