Home » Debit Cards
భవిష్యత్ లో క్రెడిట్, డెబిట్ కార్డులు కనిపించక పోవచ్చు. లావాదేవీలన్నీ డిజిటల్ గా మారిపోనున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా మాస్టర్ కార్డు సౌత్ ఆసియా సీఈఓ గౌతమ్ అగర్వాల్ వెల్లడించారు.
భారత్‌లో క్రెడిట్ కార్డుల(Credit Cards) సంఖ్య 200 మిలియన్లకు(20 కోట్లు) చేరుతుందని తాజాగా పీడబ్ల్యూసీ నివేదిక అంచనా వేసింది. మొత్తంగా వీటిల్లో15 శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు (CAGR) నమోదవుతుందని వెల్లడించింది.
బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పట్లో ఏటిఎం కార్డ్ తప్పనిసరిగా ఉంటోంది. ఈ కార్డ్ ల మీద వీసా, మాస్ట్రో వంటి పదాలు చూసే ఉంటారు. అసలు ఈ పదాలకు అర్థమేంటనే విషయం తెలుసా? ఏటీయం కార్డు మీద ఏ పదం ఉంటే ఏ అర్థాన్ని సూచిస్తుందంటే..