Home » Dasoju sravan
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కు చిత్తశుద్ధి ఉంటే కొత్త ఉద్యోగాలను భర్తీ చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రావణ్(Dasoju Sravan) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...రేవంత్ రెడ్డి మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని అన్నారు.
కాంగ్రెస్ నేతలకు కోపం వస్తే ఐదేళ్ల లోపే రేవంత్ రెడ్డి సీఎంగా దిగిపోతాడని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రావణ్(Dasoju Sravan) హెచ్చరించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ( PM MODI ) చేతిలో తోలు బొమ్మలా సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth reddy ) వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ హైదరాబాద్ ఇన్‌చార్జి దాసోజు శ్రావణ్ ( Dasoju Sravan ) అన్నారు.
బీజేపీ బీసీ సీఎం నినాదం ఓ బూటకమని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రావణ్ ( Dasoju Shravan ) అన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) చేతిలో కాంగ్రెస్ పార్టీ బంధీ కావడం సిగ్గుచేటని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రావణ్ (Dasoju Shravan) అన్నారు.
గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఇద్దరు అభ్యర్థుల ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై సౌందరరాAజన్ తిరస్కరించిన విషయాన్ని ప్రభుత్వం ఇన్ని రోజులుగా ఎందుకు దాచిపెట్టింది
తెలంగాణ గవర్నర్ తమిళిసై నిర్ణయంపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ కోటాలో ప్రభుత్వం సిఫార్సు చేసి పంపించిన అభ్యర్థిత్వాలను గవర్నర్ తమిళిసై తిరస్కరించడంపై
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో ఏ చిన్నపాటి ఛాన్స్ వచ్చినా సరే సువార్ణవకాశంగా మార్చుకుంటోంది బీఆర్ఎస్.! (BRS) మరోవైపు.. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) వ్యూహాత్మక నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు...