Home » Dadasaheb Phalke
ప్రముఖ నటులు మోహన్ లాల్ ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోహన్‌లాల్‌కు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.
భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్'ను 2023వ సంవత్సరానికి గాను మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు ఇవ్వనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. పాన్ఇండియా స్థాయిలో తన ప్రభావాన్ని చూపిన..
ప్రముఖ బహుభాషా నటి వహిదా రెహమాన్ 2021 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక అయ్యారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ ఈ విషయాన్ని ప్రకటించారు. త్వరలోనే ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.