• Home » Cyberabad Police

Cyberabad Police

Cyber Crimes: ఒక్క అక్షరంతో ఏమార్చి.. దడ పుట్టిస్తున్న ఫిషింగ్‌ నేరాలు

Cyber Crimes: ఒక్క అక్షరంతో ఏమార్చి.. దడ పుట్టిస్తున్న ఫిషింగ్‌ నేరాలు

ప్రస్తుతం డిజిటల్‌ యుగం నడుస్తోంది. నగదుకు సంబంధించిన లావాదేవీలన్నీ దాదాపుగా డిజిటల్‌ రూపంలోనే సాగుతున్నాయి. దీనిని అవకాశంగా చేసుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు అత్యాధునిక సాంకేతికతను వాడుకుంటూ ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.

Cyberabad police: ఆర్‌జే శేఖర్‌ బాషా అరెస్టు..

Cyberabad police: ఆర్‌జే శేఖర్‌ బాషా అరెస్టు..

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, రేడియో జాకీ(ఆర్‌జే) శేఖర్‌ బాషాను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. యూట్యూబర్‌ హర్షసాయి బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు శేఖర్‌ బాషాను విచారించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Cyberabad Police: పర్మిషన్ల కోసం పోలీస్ బాస్‌ల కొత్త వెబ్‌సైబ్.. వివరాలు ఇవే..

Cyberabad Police: పర్మిషన్ల కోసం పోలీస్ బాస్‌ల కొత్త వెబ్‌సైబ్.. వివరాలు ఇవే..

పోలీస్ పరిష్మన్ల కోసం ఆన్‌లైన్ ద్వారా అనుమతి ఇచ్చే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు. అనుమతులు పొందే పద్ధతిని సులభతరం చేసినట్లు ఆయన చెప్పారు.

Investment Scam: స్టాక్‌ బ్రోకింగ్‌ పేరుతో.. ఘరానా మోసం!

Investment Scam: స్టాక్‌ బ్రోకింగ్‌ పేరుతో.. ఘరానా మోసం!

తమ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామంటూ నమ్మించారు. సంవత్సరానికి 120% వడ్డీ.. అర్ధ సంవత్సరానికి 54%, నెలకు 7% వడ్డీతో కలిపి లాభాలు ఇస్తామంటూ స్కీములు పెట్టారు.

CM Revanth Reddy: సీఎం ఫొటోలు మార్ఫింగ్‌ చేసి.. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం

CM Revanth Reddy: సీఎం ఫొటోలు మార్ఫింగ్‌ చేసి.. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్‌ చేసి, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న ఇద్దరు సైబర్‌ క్రిమినల్స్‌ ఆట కట్టించారు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.

Hyderabad: గూగుల్‌ రేటింగ్‌లకు డబ్బులంటూ మోసం..

Hyderabad: గూగుల్‌ రేటింగ్‌లకు డబ్బులంటూ మోసం..

గూగుల్‌లో రేటింగ్‌ ఇస్తే డబ్బులు సంపాదించవ్చని నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) నగరానికి చెందిన విద్యార్థి నుంచి రూ. 1.90 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన విద్యార్థిని (21)కు వాట్స్‌పలో ఓ సందేశం వచ్చింది. గూగుల్‌లో రేటింగ్‌ ఇస్తే డబ్బులు సంపాదించవచ్చని చెప్పడంతో ఆన్‌లైన్‌ గూగుల్‌ రేటింగ్‌ టాస్క్‌లో చేరింది.

2.17 కోట్ల సిమ్‌లు రద్దు!

2.17 కోట్ల సిమ్‌లు రద్దు!

సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సైబర్‌ క్రైమ్‌కు ప్రధాన కారణంగా మారిన సిమ్‌ కార్డులు, మొబైల్‌ ఫోన్లపై దృష్టిపెట్టింది.

Hyderabad: దసరా పండగకి ఊరెళ్తున్నారా.. సైబరాబాద్ పోలీసులు హెచ్చరిక..

Hyderabad: దసరా పండగకి ఊరెళ్తున్నారా.. సైబరాబాద్ పోలీసులు హెచ్చరిక..

దసరా పండగకు ఊరు వెళ్లే వారు విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోవాలని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. లేదంటే ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోవాలని చెప్పారు. పంగడ వేళ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు.

Cheater Arrested: న్యూడ్ కాల్స్ చేసి బెదిరింపులు.. వీఐపీలే టార్గెట్‌గా రూ.లక్షలు వసూలు

Cheater Arrested: న్యూడ్ కాల్స్ చేసి బెదిరింపులు.. వీఐపీలే టార్గెట్‌గా రూ.లక్షలు వసూలు

ప్రముఖులకు వలపువల విసిరి న్యూడ్ కాల్స్ పేరుతో లక్షలు వసూలు చేస్తున్న ఓ చీటర్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిల గొంతు మార్చి మాట్లాడి.. ప్రముఖులకు వల విసిరేవాడని పోలీసులు వెల్లడించారు.

Traffic Restrictions: హైదరాబాదీలకు గమనిక.. ఈ ఏరియాలో 16 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions: హైదరాబాదీలకు గమనిక.. ఈ ఏరియాలో 16 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 16 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Restrictions) విధించాలని పోలీసులు నిర్ణయించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి