• Home » CV Anand

CV Anand

Telangana DGP: కొత్త డీజీపీపై ఉత్కంఠ!

Telangana DGP: కొత్త డీజీపీపై ఉత్కంఠ!

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పదవి కాలం ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో తరవాత డీజీపీ ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

CV Anand: 2022 సంవత్సరం చాలా ప్రశాంతంగా ముగుస్తుంది

CV Anand: 2022 సంవత్సరం చాలా ప్రశాంతంగా ముగుస్తుంది

2022 సంవత్సరం చాలా ప్రశాంతంగా ముగుస్తుందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

New Year celebrations: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే 6 నెలల జైలుశిక్ష

New Year celebrations: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే 6 నెలల జైలుశిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే 10 వేల రూపాయల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష తప్పదని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు.

TRS MLAs poaching case: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు

TRS MLAs poaching case: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల కేసులో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు నోటీసులు జారీ చేశారు.

TRS MLAs Purchase: ఫామ్‌హౌస్‌ కేసు విచారణ.. నిందితుల వాయిస్‌ శాంపిల్స్‌ సేకరణ

TRS MLAs Purchase: ఫామ్‌హౌస్‌ కేసు విచారణ.. నిందితుల వాయిస్‌ శాంపిల్స్‌ సేకరణ

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ (Moinabad Farm house) కేసు విచారణ కొనసాగుతోంది. రాజేంద్రనగర్‌ ఏసీపీ ఆఫీస్‌కు సీపీ సీవీ ఆనంద్‌ (CP CV Anand) వచ్చారు. నిందితుల విచారణను సీపీ పర్యవేక్షిస్తున్నారు.

TRS MLA poaching case: ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్ కీలక నిర్ణయం

TRS MLA poaching case: ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్ కీలక నిర్ణయం

నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల (TRS MLAs) వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పార్టీ ఫిరాయిస్తే ఒక్కొక్కరికీ రూ.100 కోట్లతోపాటు కాంట్రాక్టుల ఆశ చూపుతూ.. ఢిల్లీలో అధికార బీజేపీ (BJP) కి చెందిన ఒక అగ్రనేతతో ఫోన్‌లో మాట్లాడించే యత్నం చేసిన మధ్యవర్తులను తెలంగాణ పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి