• Home » CV Anand

CV Anand

Hyderabad: పోలీస్‏స్టేషన్ల పేరు మార్పు..

Hyderabad: పోలీస్‏స్టేషన్ల పేరు మార్పు..

హైదరాబాద్‌ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలో భారీ మార్పులకు అధికారులు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా వివిధ పోలీస్‏స్టేషన్ల పేర్ల మార్పు, కొత్తవి ఏర్పాటు, సిబ్బంది నియామకం చేపడుతూ సీపీ సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీ చేశారు.

CP CV Anand: హనుమాన్‌ విజయోత్సవ ర్యాలీకి 17 వేల మంది పోలీసులతో బందోబస్తు

CP CV Anand: హనుమాన్‌ విజయోత్సవ ర్యాలీకి 17 వేల మంది పోలీసులతో బందోబస్తు

ఈ నెల 12న జరిగే హనుమాన్‌ విజయోత్సవ ర్యాలీకి 17 వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పస్తున్నట్లు హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. వీర హనుమాన్‌ విజయోత్సవ ర్యాలీని ప్రశాంతంగా నిర్దహించుకోవాలని, ఎక్కడా ఎటువంటి ఆవాంచనీ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు చేపట్టామన్నారు.

CP CV Anand: ఇతర వర్గాలను కించపరిచే పాటలు, ప్రసంగాలు వద్దు

CP CV Anand: ఇతర వర్గాలను కించపరిచే పాటలు, ప్రసంగాలు వద్దు

శ్రీరామనవమి సందర్భంగా ఇతర వర్గాలను కించపరిచే పాటలు, ప్రసంగాలు వద్దని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ సూచించారు. నవమికి మొత్తం 20 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని సీపీ తెలిపారు.

Ram Navami ShobaYatra: శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వాహకులకు సీపీ సీవీ ఆనంద్‌  కీలక సూచనలు..

Ram Navami ShobaYatra: శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వాహకులకు సీపీ సీవీ ఆనంద్‌ కీలక సూచనలు..

CP CV Anand : శ్రీరామనవమిని పురస్కరించుకొని ప్రతి ఏడాది హైదరాబాద్‌లో అంగరంగా వైభవంగా శోభయాత్ర సాగుతోంది. ఈ ఏడాది కూడా శ్రీరామ శోభాయాత్ర కో ఆర్డినేషన్ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ వీరితో గురువారం నాడు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు.

CV Anand: లైసెన్స్‌డ్‌ తుపాకులు అప్పగించాలి

CV Anand: లైసెన్స్‌డ్‌ తుపాకులు అప్పగించాలి

లైసెన్స్‌డ్‌ తుపాకులు ఉన్నవారు వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లలో వాటిని అప్పగించాలని సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు ఆయప ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో లైసెన్స్‌డ్‌ తుపాకులు అప్పగించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

seethakka International Womens Day: మహిళలను ఎదగనిద్దాం... మహిళలను గౌరవిద్దాం

seethakka International Womens Day: మహిళలను ఎదగనిద్దాం... మహిళలను గౌరవిద్దాం

seethakka International Womens Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రన్ ఫర్ యాక్షన్‌ 2025ను మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు. మహిళలకు మంచి స్ట్రెంత్‌ ఇచ్చేలా ఈ రన్ ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలియజేశారు.

CV Anand: కమిషనర్‌ సీరియస్ వార్పింగ్.. అక్రమార్కులపై ఉక్కుపాదం

CV Anand: కమిషనర్‌ సీరియస్ వార్పింగ్.. అక్రమార్కులపై ఉక్కుపాదం

పోలీస్‌ స్టేషన్‌లలో సివిల్‌ పంచాయతీలు చేసినా.. కాసుల కోసం కేసులను పక్కదారిపట్టించి సెటిల్‌మెంట్లకు పాల్పడినా సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటానని సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌(City Police Commissioner CV Anand) హెచ్చరించినట్లు తెలిసింది.

CV Anand: ఇసుక అక్రమ రవాణాపై.. ఉక్కుపాదం

CV Anand: ఇసుక అక్రమ రవాణాపై.. ఉక్కుపాదం

అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేసి, విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నామని హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌(Hyderabad City Police Commissioner CV Anand) స్పష్టం చేశారు.

CP CV Anand: యజమానులు కోరితే కష్టమైనా వెరిఫికేషన్‌ చేస్తాం..

CP CV Anand: యజమానులు కోరితే కష్టమైనా వెరిఫికేషన్‌ చేస్తాం..

ఇంటి పనిమనుషుల పూర్తి వివరాలు యజమానులు కచ్చితంగా తెలుసుకోవాలని నగర సీపీ సీవీ ఆనంద్‌(City CP CV Anand) అన్నారు. యజమానులు కోరితే పనివారి గురించి పూర్తిస్థాయిలో వెరిఫికేషన్‌ చేసి పోలీసులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని నగర సీపీ సీవీ ఆనంద్‌ అన్నారు.

CV Anand: సైబర్‌ నేరాల్లో బ్యాంకు సిబ్బంది!

CV Anand: సైబర్‌ నేరాల్లో బ్యాంకు సిబ్బంది!

సైబర్‌ నేరగాళ్ల ఆగడాలకు కొందరు బ్యాంకు ఉద్యోగులు దన్నుగా ఉంటున్నారు. ఖాతా వివరాలు అడిగో.. ఓటీపీ నంబరు అడిగో... లేదంటే డిజిటల్‌ అరెస్టు అయ్యారని భయపెట్టో అమాయక ప్రజలను మోసం చేసి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి