• Home » CSK

CSK

Priyansh Arya: ఒక్క ఇన్నింగ్స్‌తో 8 రికార్డులు బ్రేక్.. ప్రియాన్ష్ వాటే బ్యాటింగ్

Priyansh Arya: ఒక్క ఇన్నింగ్స్‌తో 8 రికార్డులు బ్రేక్.. ప్రియాన్ష్ వాటే బ్యాటింగ్

PBKS vs CSK: పంజాబ్ కింగ్స్ యంగ్ బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్య ఒక్క సెంచరీతో ఐపీఎల్ కొత్త ఎడిషన్‌ను షేక్ చేశాడు. సూపర్బ్ నాక్‌తో పలు అరుదైన రికార్డులకు పాతర పెట్టాడు. మరి.. ఆ మైల్‌స్టోన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

IPL 2025, PBKS vs CSK: పంజాబ్ కింగ్స్ విజయం.. చెన్నైకు మరో ఓటమి

IPL 2025, PBKS vs CSK: పంజాబ్ కింగ్స్ విజయం.. చెన్నైకు మరో ఓటమి

PBKS vs CSK Live Score in Telugu: ఐపీఎల్ 2025 సీజన్ 18లో భాగంగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చండీగఢ్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన బాల్ టు బాల్ అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి..

CSK IPL 2025: రైనా కావాలంటున్న సీఎస్‌కే.. ఇంతకంటే అవమానం లేదు

CSK IPL 2025: రైనా కావాలంటున్న సీఎస్‌కే.. ఇంతకంటే అవమానం లేదు

IPL 2025: చాంపియన్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ సీజన్‌లో ఆడిన 3 మ్యాచుల్లో రెండింట్లో ఓడిన ధోని టీమ్.. స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇవ్వాలని అనుకుంటోంది.

Richest IPL Owners: ఐపీఎల్ లీగ్ ఓనర్లలో అత్యంత రిచ్ ఎవరో తెలుసా..అంబానీ, షారుఖ్, కావ్య మారన్‎లలో

Richest IPL Owners: ఐపీఎల్ లీగ్ ఓనర్లలో అత్యంత రిచ్ ఎవరో తెలుసా..అంబానీ, షారుఖ్, కావ్య మారన్‎లలో

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది క్రికెట్ అభిమానులను సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం ఉన్న జట్టు ఓనర్లలో అత్యంత రిచ్ ఎవరనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Virat Kohli Dance Video: కోహ్లీ క్రేజీ డ్యాన్స్.. ఇక వాళ్లకు నిద్రపట్టదు

Virat Kohli Dance Video: కోహ్లీ క్రేజీ డ్యాన్స్.. ఇక వాళ్లకు నిద్రపట్టదు

RCB Dressing Room: టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పుడు ఫుల్ ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఒక్క విజయంతో అతడి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. ఆనందం తట్టుకోలేక డ్యాన్సులు కూడా చేస్తున్నాడు కింగ్.

Virat Kohli-Matheesha Pathirana: కోహ్లీతో పెట్టుకున్నాడు.. ఇక కెరీర్ ఖతం

Virat Kohli-Matheesha Pathirana: కోహ్లీతో పెట్టుకున్నాడు.. ఇక కెరీర్ ఖతం

Indian Premier League: ఐపీఎల్-2025 రోజురోజుకీ హీటెక్కుతోంది. ఒకదాన్ని మించి మరో ఉత్కంఠ కలిగే మ్యాచ్, ఆటగాళ్ల మధ్య పోరాటాలు క్యాష్ రిచ్ లీగ్‌పై అభిమానుల ఆసక్తిని బాగా పెంచేస్తున్నాయి.

MS Dhoni Record: మ్యాచ్ పోయినా రికార్డు మిగిలింది.. ధోని కెరీర్‌లో గుర్తుండిపోయే ఫీట్

MS Dhoni Record: మ్యాచ్ పోయినా రికార్డు మిగిలింది.. ధోని కెరీర్‌లో గుర్తుండిపోయే ఫీట్

Suresh Raina: సీఎస్‌కే మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని చరిత్ర సృష్టించాడు. చెన్నై మాజీ బ్యాటర్ సురేష్ రైనా పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డ్‌ను అతడు బద్దలుకొట్టాడు.

RCB vs CSK Chepauk Pitch: ఓటమికి సాకులు వెతుకుతున్న చెన్నై.. ప్లేట్ ఫిరాయించారుగా..

RCB vs CSK Chepauk Pitch: ఓటమికి సాకులు వెతుకుతున్న చెన్నై.. ప్లేట్ ఫిరాయించారుగా..

IPL 2025: ఓటమికి సాకులు వెతుక్కుంటోంది చెన్నై సూపర్ కింగ్స్. పిచ్ అప్పటిలా లేదంటూ ఆ టీమ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

CSK vs RCB: బయటపడిన సీఎస్‌కే గుట్టు.. ధోని టీమ్‌కు వరుస ఓటములు తప్పవా..

CSK vs RCB: బయటపడిన సీఎస్‌కే గుట్టు.. ధోని టీమ్‌కు వరుస ఓటములు తప్పవా..

Chepauk Stadium: చెన్నై సూపర్ కింగ్స్‌ను వాళ్ల సొంతగడ్డ మీద ఓడించడం చాలా కష్టం. కానీ దీన్ని సాధ్యం చేసి చూపించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. నిన్న ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన పోరులో ఆర్సీబీ 50 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

MS Dhoni: సీఎస్‌కేను ఓడించిన ధోని.. చిన్న తప్పుతో..

MS Dhoni: సీఎస్‌కేను ఓడించిన ధోని.. చిన్న తప్పుతో..

IPL 2025: ఐపీఎల్ ఫేవరెట్స్‌లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్‌కు అనూహ్య షాక్ తగిలింది. ఫస్ట్ మ్యాచ్‌లో విక్టరీతో నయా సీజన్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసిన ధోని టీమ్.. రెండో పోరులో ఆర్సీబీ చేతుల్లో ఘోర పరాభవం మూటగట్టుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి