• Home » CSK

CSK

IPL 2024: ధోని టీంపై కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు.. సీఎస్కేపై ఆ ఘనత సాధించిన ఒకే ఒక్కడిగా..

IPL 2024: ధోని టీంపై కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు.. సీఎస్కేపై ఆ ఘనత సాధించిన ఒకే ఒక్కడిగా..

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024కు సమయం ఆసయన్నమైంది. మార్చి 22 నుంచే ఈ మెగా లీగ్ ప్రారంభంకానుంది. శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.

IPL 2024: సీఎస్కేకు మరో షాక్.. గాయం కారణంగా స్టార్ బౌలర్ ఔట్!

IPL 2024: సీఎస్కేకు మరో షాక్.. గాయం కారణంగా స్టార్ బౌలర్ ఔట్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ ఎడిషన్ ప్రారంభానికి వారం రోజులు కూడా సమయం లేదు. దీంతో జట్లన్నీ సిద్ధమవుతున్నాయి. చాంపియన్‌గా నిలవడమే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.

Fact Check: హుక్కా తాగుతున్న ధోనీ.. అసలు నిజం ఏంటంటే..!

Fact Check: హుక్కా తాగుతున్న ధోనీ.. అసలు నిజం ఏంటంటే..!

క్రికెట్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హుక్కా తాగుతాడా? నమ్మడానికి కాస్త కష్టమయినా.. ధోనీ హుక్కా తాగడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అవును.. ఈ హుక్కా కారణంగా ధోనీ మరోసారి టాప్ వార్తల్లో నిలిచాడు.

IND-A vs PAK-A: పాకిస్థాన్‌ను హడలెత్తించిన సీఎస్కే బౌలర్.. భారత్ ముందు మోస్తరు లక్ష్యం

IND-A vs PAK-A: పాకిస్థాన్‌ను హడలెత్తించిన సీఎస్కే బౌలర్.. భారత్ ముందు మోస్తరు లక్ష్యం

ఎమర్జింగ్ ఆసియా కప్‌లో పాకిస్థాన్-ఏ తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత-ఏ బౌలర్ రాజవర్ధన్ హంగర్గేకర్(5/42) దుమ్ములేపాడు. తన పేస్‌తో పాక్ బ్యాటర్లను హడలెత్తించాడు. అతనికి స్పిన్నర్ మానవ్ సుతార్(3/36) కూడా సహకరించడంతో పాకిస్థాన్-ఏ జట్టు 205 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ముందు 206 పరుగుల మోస్తరు లక్ష్యం ఉంది.

MS Dhoni: టీసీ నుంచి వందల కోట్లకు అధిపతి.. ధోనీ మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా?..

MS Dhoni: టీసీ నుంచి వందల కోట్లకు అధిపతి.. ధోనీ మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా?..

మహేంద్రసింగ్ ధోనీ(Mahendra singh Dhoni). క్రికెట్‌లోకి (Cricket) అడుగుపెట్టక ముందు ఒక సాధారణ మధ్య తరగతి వ్యక్తి. కుటుంబ పోషణ కోసం రైల్వే స్టేషన్‌లో టీసీగా(Ticket collector) పని చేశాడు. కుటుంబంతో ఒక అద్దె గదిలో నివాసం ఉన్నాడు. కానీ క్రికెట్ మహేంద్రుడి జీవితాన్ని మార్చేసింది. పేరు ప్రఖ్యాతలతోపాటు వందల కోట్లకు అధిపతిని చేసింది. సరైన టాలెంట్ ఉండి, లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల బలంగా ఉంటే ఒక మనిషి జీవితంలో ఏ స్థాయికి ఎదగగలడనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం ధోని.

CSK Won: వామ్మో.. ఇదెక్కడి ఐపీఎల్ ఫైనల్ దేవుడోయ్.. చెన్నైని జడేజా ఎలా గెలిపించాడో చూడండి..!

CSK Won: వామ్మో.. ఇదెక్కడి ఐపీఎల్ ఫైనల్ దేవుడోయ్.. చెన్నైని జడేజా ఎలా గెలిపించాడో చూడండి..!

గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నై జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదోసారి ఐపీఎల్ కప్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.

Ambati Rayudu: సీఎం జగన్‌ను కలిసిన క్రికెటర్‌ అంబటి రాయుడు.. వెంట సీఎస్‌కే ఫ్రాంచైజీ ఓనర్‌ కుమార్తె..

Ambati Rayudu: సీఎం జగన్‌ను కలిసిన క్రికెటర్‌ అంబటి రాయుడు.. వెంట సీఎస్‌కే ఫ్రాంచైజీ ఓనర్‌ కుమార్తె..

ఇటీవలే ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నారని, ఆయనకు గాలం వేసేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో ఆయన గురువారం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు.

IPL 2023: చెపాక్‌లో ముంబైపై 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజ‌యం

IPL 2023: చెపాక్‌లో ముంబైపై 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజ‌యం

చెపాక్ స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు దుమ్మురేపింది. ఆల్‌రౌండ్ ప్రతిభతో ప‌టిష్ట‌మైన ముంబై ఇండియ‌న్స్‌పై అద్భుత విజ‌యం సాధించింది..

CSK vs PBKS: ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం.. చివరి బంతికి గెలిపించిన రజా

CSK vs PBKS: ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం.. చివరి బంతికి గెలిపించిన రజా

నరాలు తెగే మ్యాచ్‌కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికైంది. చెన్నై సూపర్

CSK vs PBKS: చెలరేగిన కాన్వే.. సిక్సర్లతో ముగించిన ధోనీ.. ఢిల్లీ ఎదుట భారీ లక్ష్యం

CSK vs PBKS: చెలరేగిన కాన్వే.. సిక్సర్లతో ముగించిన ధోనీ.. ఢిల్లీ ఎదుట భారీ లక్ష్యం

కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) నమ్మకాన్ని చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj

తాజా వార్తలు

మరిన్ని చదవండి