• Home » Crop Loan Waiver

Crop Loan Waiver

Hyderabad: తొలి ఏకాదశి నుంచి రుణమాఫీ!

Hyderabad: తొలి ఏకాదశి నుంచి రుణమాఫీ!

రైతులకు రుణమాఫీని తొలి ఏకాదశి, అంటే జూలై 17న మొదలుపెట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రుణమాఫీ ప్రక్రియను జూలైలోనే ప్రారంభిస్తే అప్పటికే వ్యవసాయ పనులు ముమ్మరమై పెట్టుబడి అవసరమైన రైతులకు మళ్లీ రుణం తీసుకునేందుకు అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Hyderabad: రుణమాఫీ కటాఫ్‌ ఖరారు!

Hyderabad: రుణమాఫీ కటాఫ్‌ ఖరారు!

రైతుల రుణమాఫీ విషయంలో కృతనిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇందుకు అవసరమైన ప్రణాళికలను వేగంగా రూపొందిస్తోంది. ఇప్పటికే నిధుల సమీకరణకు చర్యలు ప్రారంభించగా.. తాజాగా కటాఫ్‌ తేదీపైనా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Hyderabad: నిధుల దారులన్నీ రుణమాఫీ వైపే!

Hyderabad: నిధుల దారులన్నీ రుణమాఫీ వైపే!

ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేసేందుకు సర్కారు సిద్ధమైంది. ప్రకటించినట్టుగానే ఆలోగా మాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్‌ రెడ్డి పార్టీ నేతలతో పేర్కొన్నట్లు సమాచారం. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణకు ప్రభుత్వం ముందు మూడు మార్గాలు కనిపిస్తున్నాయి.

Hyderabad: రూ. 2 లక్షల రుణాన్ని ఒకేసారి మాఫీ చేయాలి: సీపీఎం

Hyderabad: రూ. 2 లక్షల రుణాన్ని ఒకేసారి మాఫీ చేయాలి: సీపీఎం

కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కౌలు రైతులకు ఈ వానాకాలం నుంచే రైతు భరోసా అమలు చేయాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం సోమవారం ఎంబీ భవన్‌లో నిర్వహించారు.

Hyderabad: రుణమాఫీకి విధివిధానాలు!

Hyderabad: రుణమాఫీకి విధివిధానాలు!

రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో అన్నారు. ఇందుకు సంబంధించి వెంటనే విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు.

18న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం?

18న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం?

రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈ నెల 18న జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఈ క్యాబినెట్‌ భేటీలో పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా రైతురుణమాఫీని ఆగస్టు 15లోగా చేసి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.

Andhra Pradesh Farmer's: ఖరీఫ్‌ పై కోటి ఆశలు

Andhra Pradesh Farmer's: ఖరీఫ్‌ పై కోటి ఆశలు

రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌ మొదలైంది. నైరుతి రుతుపవనాల విస్తరణ వేగంగా సాగుతోంది. రెండు, మూడు రోజుల్లో రాయలసీమకు వచ్చి, అతికొద్ది రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించనున్నాయి. వర్షాలు విస్తారంగా కురిస్తే పంటల సాగు ప్రారంభం కానున్నది.

Bhatti Vikramarka: ఇండియా కూటమి రాగానే రైతు రుణమాఫీ

Bhatti Vikramarka: ఇండియా కూటమి రాగానే రైతు రుణమాఫీ

కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. పంజాబ్‌ రాష్ట్రం ఫరీద్‌కోట్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కోటక్‌పుర అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ..

Hyderabad: భూ సర్వేపై కదలిక..

Hyderabad: భూ సర్వేపై కదలిక..

రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ సర్వేపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందుకు సర్వే సెటిల్మెంట్‌ ల్యాండ్‌ రికార్డు కమిషనర్‌ కార్యాలయం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భూ సర్వే పూర్తి చేసేందుకు ఎన్ని నిధులు కావాలి?

Hyderabad: డిసెంబరు 9 కటాఫ్‌ తేదీ!

Hyderabad: డిసెంబరు 9 కటాఫ్‌ తేదీ!

పంద్రాగస్టును రుణమాఫీకి డెడ్‌లైన్‌గా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం సమాచార సేకరణకు శ్రీకారం చుట్టింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, బ్యాంకుల నుంచి 4 విభాగాలు, 30 అంశాలతో కూడిన ప్రొఫార్మాతో సమాచారాన్ని అడిగారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి