Home » Crime
Gold Smuggling Case RanyaRao:గత సోమవారం కర్ణాటక బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గోల్డ్ అక్రమ రవాణా కేసులో కన్నడ నటి రన్యారావు అరెస్టయిన సంగతి తెలిసిందే. రూ.12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారం, నగదు అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడింది రన్యా. తాజాగా మరో కీలక విషయం వెలుగులోకొచ్చింది. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో రన్యారావుకు...
Mumbai Teenager : అభం శుభం తెలియని ఓ ఐదేళ్ల చిన్నారిని అతి కిరాతకంగా హత్య చేశాడు.. ఓ టీనేజర్.. ఈ కారణం వల్లే నేను ఇలా చేయాల్సి వచ్చిందని పోలీసులకు చెప్పడంతో షాక్ అవుతున్నారు పోలీసులు..
Pune Bus Rape Case : పూణే బస్సు అత్యాచార ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీస్ స్టేషన్‌కు అత్యంత సమీపంలో ఉన్న బస్టాండ్‌లో మహిళపై నిర్భయంగా దారుణానికి పాల్పడి చెరకు తోటల్లో దాక్కున నిందితుడిని..
కోర్టుల్లో శిక్షలు పడి, నేరచరితులుగా ఉన్న చట్ట సభ్యులపై జీవితకాల నిషేధం విధించాలా? వద్దా? అనే అంశం పూర్తిగా పార్లమెంట్ పరిధిలోనిదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Kerala Horror Crime : తిరువనంతపురంలో ఓకే రాత్రిలో 5 హత్యల కేసు సంచలనం రేపుతోంది. నరరూపరాక్షసుడిలా మూడు కుటుంబాలను వెంటాడి వేటాడి నరికి చంపాడు ఓ వ్యక్తి. తర్వాతి రోజున ఏ మాత్రం జంకు గొంకు లేకుండా తాపీగా పోలీసులకు లొంగిపోయాడు. ఎందుకిలా చేశాడు. అసలా రాత్రి ఏం జరిగింది. ఈ హత్యల వెనక ఉన్న కారణమేంటి?
మాదక ద్రవ్యాలు, గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ హరీ్‌షకుమార్ గుప్తా స్పష్టం చేశారు.
కంచే చేను మేసిన చందంగా.. బ్యాంకు ఖాతాదారుల బంగారాన్ని ఆ బ్యాంకు ఉద్యోగే ఎత్తుకెళ్లాడు.
Crime News : అదనపు కట్నం కోసం కోడలికి హెచ్ఐవీ ఇంజక్షన్ ఇచ్చిన అత్తమామలు. కోటి కలలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఇల్లాలిని బలి తీసుకున్న మొగుడి సెక్స్ శాడిజం. రెండు వేరు వేరు ఘటనలు. వేరువేరు కుటుంబాలు. వేరు వేరు ప్రాంతాలు. కానీ బలైపోయింది మాత్రం మగువలు.
నగర శివారులోని టీచర్స్ కాలనీలో ఒంటరిగా నివశిస్తున్న సావిత్రి హత్య కేసును నాలుగో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని పాతూరు నీరుగంటివీధికి చెందిన షేక్ అన్సర్ అలియాస్ చాబూసాను అరెస్ట్ చేశారు. అతడి నుంచి 41 గ్రాములు కలిగిన రెండు బంగారు చైన్లు, రూ.34500లు, సెల్‌ఫోన, ద్విచక్రవాహనం, స్టిక్కర్ కట్టింగ్ స్లైడింగ్ బ్లేడ్ స్వాధీనం చేసుకున్నారు.
అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ సంస్థ యజమానులు..