Home » Cricketers
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.
Ira Jadhav Tripple Century: మహిళా క్రికెట్‌లో సంచలనం నమోదైంది. 14 ఏళ్ల ఓ యంగ్ బ్యాటర్ భారీ ట్రిపుల్ సెంచరీతో అలరించింది. ఎవరికీ సాధ్యం కాని అద్భుతమైన రికార్డును బ్రేక్ చేసి వారెవ్వా అనిపించింది.
టీమిండియా యంగ్ లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఏటికేడు తనను తాను మరింతగా మెరుగుపర్చుకుంటున్నాడు. టాప్ నాచ్ బౌలింగ్‌తో వారెవ్వా అనిపిస్తున్నాడు. తాజాగా ఓ స్టన్నింగ్ డెలివరీతో బ్యాటర్‌కు ఫ్యూజులు ఎగిరేలా చేశాడు.
Yuzvendra Chahal: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ వైవాహిక జీవితం గురించి ఇప్పుడు డిస్కషన్స్ నడుస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ధనశ్రీ వర్మతో అతడు విడాకులకు సిద్ధమవుతున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
Rishi Dhawan Retirement: ఒక టీమిండియా ఆల్‌రౌండర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. లిమిటెడ్ ఓవర్స్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. ఇంతకీ ఎవరా ప్లేయర్? అనేది ఇప్పుడు చూద్దాం..
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో భారత్ క్రికెటర్ కాకి నితీశ్‌కుమార్‌రెడ్డి శనివారం సెంచరీ చేయడంతో అతడి స్వస్థలమైన నగర పరిధిలోని తుంగ్లాంలో సంబరాలు అంబరాన్నంటాయి.
అంతా బాగుందనుకున్న వేళ.. బ్యాటర్ల అనూహ్య తడబాటు భారత్‌ను కష్టాల్లోకి నెట్టింది. ఓవైపు యశస్వీ జైస్వాల్ (82) సెంచరీ ఖాయమనిపించేలా క్రీజులో కుదురుకున్నాడు.
వెస్టిండీ్‌సతో ఆఖరి వన్డేలోనూ భారత మహిళల జట్టు సత్తా చాటింది.
పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాడు కార్బిన్ బాష్ ప్రపంచ రికార్డుతో అదరగొట్టాడు.
Hernan Fennell: క్రికెట్‌లో హ్యాట్రిక్ తీయడమే అరుదైన ఘనతగా చూస్తారు. అలాంటిది ఓ పసికూన బౌలర్ ఏకంగా డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. ఎవరా బౌలర్? అతడిది ఏ దేశం? అనేది ఇప్పుడు చూద్దాం..