• Home » Cricketers

Cricketers

గంభీర్‌ ప్లాన్‌లో మార్పు లేనట్టే.. వైభవ్‌కు మరోసారి నిరీక్షణ తప్పదా.!

గంభీర్‌ ప్లాన్‌లో మార్పు లేనట్టే.. వైభవ్‌కు మరోసారి నిరీక్షణ తప్పదా.!

వెస్టిండీస్‌తో నేడు ఐదో టీ20 జరగనుండగా తుది జట్టు కూర్పుపై కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే సంకేతాలిచ్చాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు వైభవ్.

‘బౌలర్లనూ పట్టించుకోండి’.. బీసీసీఐకి మాజీ చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ విజ్ఞప్తి

‘బౌలర్లనూ పట్టించుకోండి’.. బీసీసీఐకి మాజీ చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ విజ్ఞప్తి

టీ20 క్రికెట్‌లో భారీ స్కోర్లు, బౌలర్లపై పెరుగుతున్న ఒత్తిడిపై మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ స్పందించాడు. బ్యాట్, బంతి మధ్య సమతూకం ఉండేలా అంతర్జాతీయ మ్యాచ్‌ల పిచ్‌లను రూపొందించాలని బీసీసీఐకి సూచించాడు.

‘ఈ బౌలింగ్‌తో ప్రపంచకప్ గెలవడం అసాధ్యం’.. మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు

‘ఈ బౌలింగ్‌తో ప్రపంచకప్ గెలవడం అసాధ్యం’.. మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు

వెస్టిండీస్‌తో నాల్గో టీ20లో భారత్ 24 పరుగుల తేడాతో ఓడిపోవడంపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పందించాడు. ప్రస్తుత బౌలింగ్ కూర్పుతో ప్రపంచకప్ గెలవడం అసాధ్యమని వ్యాఖ్యానిస్తూ, లైన్ అండ్ లెంగ్త్‌లో భారత బౌలర్లు విఫలమవుతున్నారని విమర్శించాడు.

నాల్గో టీ20లో టీమ్ఇండియా ఓటమికి ప్రధాన కారణం అతడే.!

నాల్గో టీ20లో టీమ్ఇండియా ఓటమికి ప్రధాన కారణం అతడే.!

పరుగుల వరద పారిన నాల్గో టీ20లో విండీస్ చేతిలో భారత్ ఓటమి‌పాలైంది. దీంతో 5 మ్యాచ్‌ల టీ20 2-2తో సిరీస్ సమమైంది. ఈ మ్యాచ్‌లో విండీస్ బౌలర్ కీమో పాల్.. కీలక సమయంలో వికెట్లు తీసి భార‌త జట్టు ఓటమికి కారణమయ్యాడు.

విండీస్‌పై సిరీస్‌ను సొంతం చేసుకుని.. వైభవ్‌కు అవకాశమివ్వండి: నాయర్

విండీస్‌పై సిరీస్‌ను సొంతం చేసుకుని.. వైభవ్‌కు అవకాశమివ్వండి: నాయర్

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న తర్వాత చివరి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలని అభిషేక్ నాయర్ సూచించాడు. అభిషేక్ శర్మ బ్యాటింగ్‌పైనా ప్రశంసలు కురిపించాడు.

ఆస్ట్రేలియాకు ఆధిక్యం

ఆస్ట్రేలియాకు ఆధిక్యం

దక్షిణాఫ్రికాతో మొదటి టెస్ట్‌లో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టు మూడో రోజు ఆఖరికి 33/0 స్కోరు చేసింది.

యునిసెఫ్‌ ఇండియా సలహాదారుగా మంధాన

యునిసెఫ్‌ ఇండియా సలహాదారుగా మంధాన

ఇటీవలే భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా ఎంపికైన స్మృతి మంధానకు మరో అరుదైన గౌరవం దక్కింది.

అనికేత్‌ ‘పాంచ్‌’

అనికేత్‌ ‘పాంచ్‌’

స్పిన్నర్‌ అనికేత్‌ రెడ్డి (5/21) ఐదు వికెట్లతో చెలరేగడంతో హైదరాబాద్‌తో ఆదివారం ఇక్కడ ఆరంభమైన గ్రూప్‌ ‘బి’ రంజీ పోరు తొలి ఇన్నింగ్స్‌లో త్రిపుర 134 పరుగులకే కుప్పకూలింది.

బీసీసీఐకి గంభీర్‌ హెచ్చరిక.. పిచ్‌లు మారకపోతే భారత క్రికెట్‌కు నష్టమే!

బీసీసీఐకి గంభీర్‌ హెచ్చరిక.. పిచ్‌లు మారకపోతే భారత క్రికెట్‌కు నష్టమే!

భారత్‌లో బ్యాటర్లకు అతిగా అనుకూలించే పిచ్‌లపై టీమ్‌ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బ్యాట్‌, బంతి మధ్య సమతూకం లేకపోతే యువ బౌలర్ల కెరీర్లు ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేశాడు.

ఆసియా క్రికెట్: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. పాక్‌పై భారత్ విజయం

ఆసియా క్రికెట్: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. పాక్‌పై భారత్ విజయం

ఆసియా గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో పసిడి చేరింది. పురుషుల క్రికెట్‌లో పాకిస్థాన్‌పై భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి