Home » Credit cards
ఫిన్‌టెక్ స్టార్టప్ క్రెడ్ వ్యవస్థాపకుడు కునాల్ షా గురించి కొత్త చర్చ మొదలైంది. డెలాయిట్ కన్సల్టెంట్ ఆదర్శ్ సమలోపనన్ సోషల్ మీడియాలో (Deloitte Consultant to Kunal Shah) ఓ ప్రశ్నను లేవనెత్తారు. నష్టాలతో ఉన్న కునాల్ స్టార్టప్‌లను ఎందుకు విజయవంతంగా పరిగణిస్తారని, అవి ఒక్క ఏడాది కూడా లాభాలను సాధించలేదన్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డ్ (Credit Card) యూజర్లకు కీలక అప్డేట్ వచ్చేసింది. జూలై 15 నుంచి మీరు కొత్త రూల్స్ ఎదుర్కొనున్నారు. అయితే మారనున్న రూల్స్ ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
బ్యాంక్ లోన్‌కి సిబిల్ స్కోర్ (CIBIL Score Issue) చాలా ముఖ్యం. కానీ అదే స్కోరు మీ ఉద్యోగ భద్రతను కూడా ప్రభావితం చేస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తీసుకున్న ఓ సంచలన నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగిన నేపథ్యంలో దీనిపై అపోహలు కూడా క్రమంగా వ్యాపిస్తున్నాయి. ఇవి అప్పులో పడేస్తాయని, ఫీజులు భారీగా వసూలు చేస్తాయని, వీటి వాడకం వల్ల క్రెడిట్ స్కోర్ చెడిపోతుందని చాలామంది భావిస్తున్నారు. కానీ ఇటీవల వీటిపై ఓ ప్రముఖ బ్యాంక్ క్లారిటీ (Credit Card Facts) ఇచ్చింది.
మీరు లోన్ కోసం అప్లై చేసే క్రమంలో క్రెడిట్ స్కోర్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఒక్క లోన్ మాత్రమే కాదు, మంచి క్రెడిట్ స్కోర్ వల్ల అనేక లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డు వాడకపోతే క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుందా అనే చాలా మందికి సందేహం ఉంటుంది. దీనికి నిపుణులు సవివరమైన సమాధానమే ఇస్తున్నారు.
తరచుగా ప్రజలు క్రెడిట్ కార్డు మినిమమ్ అమౌంట్ చెల్లించడం ద్వారా క్రెడిట్ కార్డ్ బిల్లు నుండి ఉపశమనం పొందుతారని అనుకుంటారు. కానీ, ఇది నిజం కాదు. మీరు ఇలా పదే పదే చేస్తే, మీ CIBIL స్కోరు కూడా పడిపోవచ్చు.
ప్రపంచాన్ని చుట్టేయాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. కొందరికి అది ఒక కల, మరికొంత మందికి అది జీవనశైలి. ఈ క్రమంలో ప్రతి వారం, ప్రతి నెలా కొత్త టూర్లు ప్లాన్ చేసే ప్రయాణ ప్రియులు, స్మార్ట్‌గా ఖర్చులు నియంత్రించుకోవడం ఎలా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
Minimum Due on Credit Card: ఇప్పుడు చాలామంది ఆర్థిక అవసరాల కోసం క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. ఇన్స్టాల్మెంట్ భారం కాకూడదనే ఉద్దేశంతో ఎక్కువ మంది చెల్లింపుల కోసం మినిమం డ్యూ ఆప్షన్నే ఎంచుకుంటున్నారు. ఈ పద్ధతి సరైనదా.. కాదా.. మినిమం డ్యూ ఆప్షన్ ఎంచుకుంటే లాభాలేంటి.. నష్టాలేంటి.. వివరంగా తెలుసుకుందాం..
ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా లోన్స్, క్రెడిట్ కార్డ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఇలాంటి క్రమంలో పలువురు సమయానికి క్రెడిట్ కార్డ్స్ బిల్లులు చెల్లించకపోవడం సహా అనేక అంశాల కారణంగా వారి సిబిల్ స్కోర్ తగ్గుతుంది. అయితే క్రెడిట్ కార్డ్ లేకున్నా కూడా మీ స్కోర్ ఈజీగా పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.