• Home » CPM

CPM

CPM : సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమం

CPM : సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమం

దాదాపు పది రోజుల క్రితం ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పార్టీ కేంద్ర కమిటీ మంగళవారం తెలిపింది.

Sitaram Yechury: నిలకడగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Sitaram Yechury: నిలకడగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్‌తో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని ఆ పార్టీ శుక్రవారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.

BV Raghavulu: భూమాతపై రైతుల్లో చర్చ పెట్టి.. అమలు చేయాలి

BV Raghavulu: భూమాతపై రైతుల్లో చర్చ పెట్టి.. అమలు చేయాలి

Telangana: భూమాత పోర్టల్‌పై రైతులతో చర్చ పెట్టాల్సిందే అని సీపీఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రైతులతో చర్చ తరువాతే అమలు చేయాలన్నారు. భూ మాత పేరుతో కాంగ్రెస్ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతున్నారని అన్నారు. బీజేపీ మతతత్వ ఆలోచనల్ని కనసాగిస్తోందని మండిపడ్డారు.

Tammineni: ఆక్రమణలు మొత్తం కూల్చివేయాలి.. తమ్మినేని కీలక వ్యాఖ్యలు

Tammineni: ఆక్రమణలు మొత్తం కూల్చివేయాలి.. తమ్మినేని కీలక వ్యాఖ్యలు

ఎక్కడ అక్రమాలు ఉన్న కూల్చివేయడం మంచి నిర్ణయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. హైడ్రాపై సీపీఎం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు.

Amaravati : సీపీఎంలో లుకలుకలు

Amaravati : సీపీఎంలో లుకలుకలు

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనుసరించిన విధానంతో సీపీఎం రాష్ట్ర శాఖలో ముసలం పుట్టింది. దీంతో కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్‌ నేత ఆర్‌.రఘుపై పార్టీ నాయకత్వం బహిష్కరణ వేటు వేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం..

Buddhadeb Bhattacharjee: మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్జీ మృతి

Buddhadeb Bhattacharjee: మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్జీ మృతి

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ (80) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. కోల్‌కతాలోని తన నివాసంలో కన్నుమూశారు. గతేడాది న్యుమోనియా సోకడంపాటు పలు అనారోగ్య సమస్యలు తలెత్తాయి..

 Lokesh: మమ్మల్ని మన్నించండి కామ్రేడ్.. మంత్రి లోకేష్ సంచలన ట్వీట్

Lokesh: మమ్మల్ని మన్నించండి కామ్రేడ్.. మంత్రి లోకేష్ సంచలన ట్వీట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) గురువారం నాడు మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన పట్ల మన్నించాల్సిందిగా ట్విట్టర్(X)లో మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సంచలన ట్వీట్ చేశారు.

B V Raghavulu: విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిలిపివేయాలి

B V Raghavulu: విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిలిపివేయాలి

ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ. రాఘవులు (B V Raghavulu) డిమాండ్ చేశారు. రెండు రోజుల పాటు సీపీఎం సమావేశాలు నిర్వహించారు.

Hyderabad: కార్మికుల వైద్య పరీక్షల్లో గోల్‌మాల్‌: సీపీఎం

Hyderabad: కార్మికుల వైద్య పరీక్షల్లో గోల్‌మాల్‌: సీపీఎం

రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల ఆరోగ్య పరీక్షల పేరుతో భారీ దోపిడీ జరుగుతోందని సీపీఎం ఆరోపించింది. ఎలాంటి టెండర్లు లేకుండానే గత ప్రభుత్వం ముంబైకి చెందిన సీఎ్‌ససీ హెల్త్‌కేర్‌ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చిందని పేర్కొంది.

Central Committee : లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై సీపీఎం ఆత్మ పరిశీలన

Central Committee : లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై సీపీఎం ఆత్మ పరిశీలన

ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ బలంగా ఉన్న కేరళ, పశ్చిమ బెంగాల్‌, త్రిపుర రాష్ట్రాల్లో ఓటమి పాలవడంపై సీపీఎం పార్టీ ఆత్మ విశ్లేషణ చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి