Home » CPM
సీపీఎం పార్టీ ప్రజా రక్షణ భేరీ బస్సు యాత్ర విశాఖ చేరుకుంది.
వైసీపీ మంత్రుల ( YCP Ministers ) ఉపన్యాసాలు చూస్తే హాస్యాస్పదంగా ఉన్నాయని సీపీఎం కేంద్ర నాయకులు బీవీ రాఘవులు ( BV Raghavulu ) సెటైర్లు వేశారు.
ఇస్తామన్న సీట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. భద్రాచలంలో 8 సార్లు వరుసగా గెలిచాం. పాలేరు, భద్రాచలం సీటు కావాలని మేము పట్టుపట్టం. కానీ కాంగ్రెస్ ఇవ్వలేదు.
రేపటితో పొత్తుపై తాడో పేడో తెల్చుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ( Tammineni Veerabhadram ) వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌తో లెఫ్ట్ పార్టీల పొత్తుపై కీలక భేటీ జరగనుంది. గత కొద్దిరోజులుగా పొత్తుపై సందిగ్ధం కొనసాగుతోంది. కాసేపట్లో వేర్వేరుగా సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. పొత్తు, సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌కు సీపీఎం డెడ్ లైన్ విధించింది.
కాంగ్రెస్‌తో లెఫ్ట్ పార్టీల పొత్తుపై సందిగ్ధత కొనసాగుతోంది. కాసేపట్లో వేర్వేరుగా సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ కీలక సమావేశం జరుగనుంది.
కాంగ్రెస్ పార్టీతో ( Congress Party ) పొత్తుపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ( Tammineni Veerabhadram ) కీలక వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: నవంబర్ 15వ తేదీన చేపట్టనున్న ప్రజా రక్షణ భేరీ విజయవంతం చేయాలంటూ సీపీఎం నేతలు ప్రచార యాత్ర చేయనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం విజయవాడలో ఆ పార్టీ నేత బాబూరావు మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో ప్రజా రక్షణ భేరీ పేరుతో యాత్ర, బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు.
ఏపీ ప్రభుత్వం కేంద్రం చేతిలో కీలుబొమ్మలా తయారయ్యిందని సీపీఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు ( CPM Srinivasa Rao ) అన్నారు.
మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేడు (ఆదివారం) కమ్యూనిస్టులతో కీలక సమావేశాన్ని నిర్వహించబోతోంది. పొత్తు, పోటీ చేసే స్థానాలపై లెఫ్ట్ నేతలతో కాంగ్రెస్ నేతలు చర్చించనున్నాయి.