• Home » Covid

Covid

Corona Virus:  తెలంగాణలో 12 కరోనా కేసులు నమోదు

Corona Virus: తెలంగాణలో 12 కరోనా కేసులు నమోదు

తెలంగాణలో కరోనా కేసులు ( Corona cases ) క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం నాడు రాష్ట్రంలో కొత్తగా 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,322 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

TS GOVT: కొవిడ్‌పై కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

TS GOVT: కొవిడ్‌పై కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

కరోనా ( Corona ) విస్తరిస్తున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ( Minister Damodar Rajanarsimha ) కీలక ఆదేశాలు ఇచ్చారు. శనివారం నాడు వైద్య ఆరోగ్యశాఖపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ... పని చేయని PSA ప్లాంట్ల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ చెప్పారు.

Covid: పొంచిఉన్న ‘కరోనా’ ముప్పు.. కేరళ నుంచి వచ్చే భక్తులు, గోవా వెళ్లే వారిపై నిఘా

Covid: పొంచిఉన్న ‘కరోనా’ ముప్పు.. కేరళ నుంచి వచ్చే భక్తులు, గోవా వెళ్లే వారిపై నిఘా

దేశవ్యాప్తంగా కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉన్నా రాష్ట్రంలో ముప్పు పొంచి ఉందనే భయం వెంటాడుతోంది.

Covid: వామ్మో... మహమ్మారి మళ్లీ వస్తోంది.. 78 మందికి కొవిడ్‌ పాజిటివ్‌.. ఒకరి మృతి

Covid: వామ్మో... మహమ్మారి మళ్లీ వస్తోంది.. 78 మందికి కొవిడ్‌ పాజిటివ్‌.. ఒకరి మృతి

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు మళ్లీ ప్రభావం చూపుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 78 మందికి కొవిడ్‌ పాజిటివ్‌(Covid positive) నిర్ధారణ అయింది.

Corona:  తెలంగాణలో దడ పుట్టిస్తున్న కరోనా కేసులు

Corona: తెలంగాణలో దడ పుట్టిస్తున్న కరోనా కేసులు

కరోనా ( Corona) పీడ వదిలింది అని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ పంజా విసురుతుంది. గతవారం రోజుల నుంచి కోవిడ్-19 కేసుల పెరుగుదల ఆందోళనకరంగా ఉండడంతో ప్రజలు భయాందళనలకు గురవుతున్నారు. కరోనా వ్యాప్తి క్రమంగా తెలంగాణ జిల్లాలో క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలో ఈ రోజు మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 27 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు ఈ రోజు విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపారు.

Corona Virus: బిగ్ అలర్ట్.. హైదరాబాద్‌లో 14 నెలల చిన్నారికి కొవిడ్ నిర్ధారణ

Corona Virus: బిగ్ అలర్ట్.. హైదరాబాద్‌లో 14 నెలల చిన్నారికి కొవిడ్ నిర్ధారణ

కరోనా మహమ్మారి (Corona) మరోసారి విజృంభిస్తోంది. గురువారం హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి ‘నీలోఫర్’లో 14 నెలల శిశు బాలుడికి కొవిడ్ నిర్ధారణ అయ్యింది. అయితే బాలుడి బాలుడి ఆరోగ్యం స్థిరంగానే ఉందని హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉషా రాణి వెల్లడించారు.

Chief Minister: ‘కరోనా’పై నిర్లక్ష్యం వద్దు.. అప్రమత్తంగా ఉందాం..

Chief Minister: ‘కరోనా’పై నిర్లక్ష్యం వద్దు.. అప్రమత్తంగా ఉందాం..

కొవిడ్‌ పట్ట నిర్లక్ష్యం వద్దు.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, అప్రమత్తంగా ఉందాం అని సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) వైద్యాధికారులకు సూచించారు.

Covid: ‘కరోనా’ వార్డులు సిద్ధం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు

Covid: ‘కరోనా’ వార్డులు సిద్ధం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు

కొవిడ్‌, కొత్త సబ్‌ వేరియంట్‌తో ఎవరైనా వస్తే చికిత్స అందించేందుకు గాంధీ ఆస్పత్రిలో 50 పడకలను సిద్ధం చేసినట్లు

Covid 19: దేశంలో కొత్తగా 594 కరోనా కేసులు.. కేరళలోనే అత్యధికం

Covid 19: దేశంలో కొత్తగా 594 కరోనా కేసులు.. కేరళలోనే అత్యధికం

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల(Corona Cases) సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. గురువారం ఉదయం 8 గంటల వరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 594గా ఉంది.

Covid 19: కరోనాతో మాటలు కోల్పోయిన బాలిక.. అప్రమత్తంగా ఉండాలంటూ మసాచుసెట్స్ వైద్యుల హెచ్చరిక

Covid 19: కరోనాతో మాటలు కోల్పోయిన బాలిక.. అప్రమత్తంగా ఉండాలంటూ మసాచుసెట్స్ వైద్యుల హెచ్చరిక

కరోనాతో 15 ఏళ్ల బాలిక మాటలు కోల్పోవడం అమెరికాలో వెలుగు చూసింది. మసాచుసెట్స్ వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్వాస సంబంధిత వ్యాధితో బాధితురాలు మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్( Massachusetts General Hospital)లోని అత్యవసర విభాగంలో చేరింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి