Home » Covid-19
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోందనే వార్తల నేపథ్యంలో తెలంగాణలో కొవిడ్ కలకలం రేగింది. రాష్ట్రంలో తొలి కొవిడ్ కేసు నమోదైంది.
Covid 19: ఏపీలో కరోనా కేసులు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న విశాఖలో ఒక కొవిడ్ పాజిటివ్ కేసు నమోదు అవగా.. తాజాగా కడప జిల్లాలో మరో కేసు వచ్చింది.
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 66 కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అలాగే ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు.
Covid positive case: 2020-2021లో కోవిడ్ మహమ్మారి దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపింది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కానీ మళ్లీ ఇప్పుడు విశాఖపట్నంలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వైద్యులు తగు సూచనలు పాటించాలని సూచిస్తున్నారు.
కరోనా లక్షణాలున్నవారు క్వారంటైన్‌లో ఉంండాల్సిందేనని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. కరోనా పాజిటివ్ కేసులు గతకొద్దరోజులుగా పెరుగుతున్న నేపధ్యంలో వైద్యఆరోగ్య శాఖ ఈ సూచన చేసింది. ఇదిలా ఇదిలా ఉండగా.. సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో కొద్దిరోజులుగా కరోనా వ్యాప్తి అధికంగా ఉంటోంది.
రాష్ట్రంలో.. కరోనా వ్యాప్తి లేదని, ప్రజలెవరూ భయాందోళన చెందాల్సిన పనిలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు సెల్వ వినాయగం వెల్లడించారు. కరోనా కేసులు నమోదుకాకున్నా.. ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్, నేపాల్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, థాయిలాండ్ తదితర దేశాల్లో కరోనా వ్యాప్తి అతి తక్కువగా ఉందన్నారు.
ఆసియాలోని అనేక దేశాల్లో కొత్త కోవిడ్-19 పెరుగుతున్నాయి. ప్రధానంగా హాంకాంగ్‌తో పాటూ సింగపూర్‌లో ఈ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ రోగుల్లో కోవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉండడంతో పాటూ మరణాల రేటు కూడా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం..
ఐదేళ్ల క్రితం యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్-19 ఆసియాలో మళ్లీ అలజడి రేపుతోంది. జనసాంద్రత ఎక్కువగా ఉండే హాంకాంగ్, సింగపూర్‌లలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు.
Spain children Locked: కరోనా కారణంగా ఓ కుటుంబం తీవ్రంగా భయపడిపోయింది. దీంతో పిల్లలను కూడా గత ఆరేళ్లుగా బయటకు రానీవ్వలేదు. ఈ విషయం స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు చిన్నారులను రక్షించారు.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ వైరస్ మొదటిసారి చైనాలోని వూహాన్ నగరంలో కనిపించినప్పుడు.. దాని మూలం గురించి చర్చ మొదలైంది. ఈ వైరస్ సహజంగా వ్యాప్తి చెందిందా.. లేదా ప్రయోగశాల నుంచి లీక్ అయిందా..? అనే ప్రశ్నలు అనేకసార్లు వెల్లువెత్తాయి.