• Home » Collages

Collages

Atrocities.. ఎన్టీఆర్ జిల్లా: విద్యార్థినిపై అమానుషం..

Atrocities.. ఎన్టీఆర్ జిల్లా: విద్యార్థినిపై అమానుషం..

స్నేహం పేరుతో ఓ యువకుడు యువతికి దగ్గరయ్యాడు. మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించాడు. అదును చూసి.. ఆ యువతిని అత్యాచారం చేసి.. ఆపై నగ్నంగా ఫొటోలు తీసి బెదిరింపులకు దిగారు. వారి వేధింపులు తాళలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

CM Revanth Reddy: కళాశాలలో ఉండగానే.. కొలువు ఖాయం!

CM Revanth Reddy: కళాశాలలో ఉండగానే.. కొలువు ఖాయం!

కాలేజీలో చదువుతుండగానే విద్యార్థికి ఉద్యోగావకాశం సిద్ధంగా ఉండే విద్యా విధానాన్ని తెలంగాణలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

Medical Education: గురువుల్లేని వైద్య కళాశాలలు సర్జరీ చేయలేని డాక్టర్లు!

Medical Education: గురువుల్లేని వైద్య కళాశాలలు సర్జరీ చేయలేని డాక్టర్లు!

ఇంజనీరు, డాక్టరు చదువంటే గతంలో గొప్ప.. ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సమాజంలో గౌరవం ఉండేది! ఫలానా వాళ్ల పిల్లలు ఇంజనీరింగ్‌ చదువుతున్నారు.. మెడిసిన్‌ చదువుతున్నారు.. అంటూ గొప్పగా చెప్పుకొనేవారు.

AP Govt : సర్టిఫికెట్లు ఆపితే అఫిలియేషన్‌ రద్దు

AP Govt : సర్టిఫికెట్లు ఆపితే అఫిలియేషన్‌ రద్దు

ఫీజులు కట్టలేదని సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, అడ్మిషన్ల సమయంలో ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకోవడం, ఫీజుల కోసం విద్యార్థులను ఒత్తిడి చేయడం తదితర ఘటనలపై ప్రభుత్వం సీరియస్‌ అయింది.

CMRE College: సీఎంఆర్‌ కళాశాల ఘటనపై ప్రత్యేక కమిటీ!

CMRE College: సీఎంఆర్‌ కళాశాల ఘటనపై ప్రత్యేక కమిటీ!

సీఎంఆర్‌ కళాశాల బాలికల వసతిగృహం ఘటనపై విచారణకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కమిటీ ద్వారా వాస్తవాలను బయటకు తెచ్చేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

Medical Admissions: మెడికల్‌ పీజీ ప్రవేశాలు ఆలస్యం

Medical Admissions: మెడికల్‌ పీజీ ప్రవేశాలు ఆలస్యం

ఈఏడాది వైద్యవిద్య పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రవేశాల ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే అఖిల భారత కోటా రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ నడుస్తోంది. ఈ కోటాతో సమానంగా అన్ని రాష్ట్రాలు తమ కోటా కౌన్సెలింగ్‌ను జరుపుతున్నాయి.

Fee Reimbursement: ఫీజు బకాయిలు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతి

Fee Reimbursement: ఫీజు బకాయిలు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడం విద్యార్థులకు శాపమైంది. ఫీజుల వసూలు అంశంలో మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి యంనంపేట్‌లో ఉన్న శ్రీనిధి ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్యం కఠినంగా వ్యవహరించింది.

Ragging: వైద్య విద్య కళాశాలల్లో ర్యాగింగ్‌పై ఎన్‌ఎంసీ సీరియస్‌

Ragging: వైద్య విద్య కళాశాలల్లో ర్యాగింగ్‌పై ఎన్‌ఎంసీ సీరియస్‌

వైద్య విద్య కళాశాలల్లో ర్యాగింగ్‌ రోగం వికృతరూపం దాల్చుతోంది. తెలంగాణలోనూ ఇటీవల నాలుగైదు కాలేజీల్లో ర్యాగింగ్‌ భూతం జడలు విప్పింది. దేశవ్యాప్తంగా పలు కాలేజీల్లో దీనిపై పెద్దఎత్తున ఫిర్యాదులందినట్టు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) పేర్కొంది.

స్టైపెండ్‌ వివరాలివ్వకుంటే చర్యలు తప్పవు

స్టైపెండ్‌ వివరాలివ్వకుంటే చర్యలు తప్పవు

వైద్య విద్య పూర్తి చేసి ఇంటర్నీలుగా పనిచేస్తున్న వారితోపాటు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేస్తున్న మెడికోలకు సకాలంలో స్టైపెండ్‌ అందడంలేదని కొందరు విద్యార్థులు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ)కు ఫిర్యాదు చేశారు.

రెండు మెడికల్‌ కాలేజీల ఆస్తులు అటాచ్‌ చేసిన ఈడీ

రెండు మెడికల్‌ కాలేజీల ఆస్తులు అటాచ్‌ చేసిన ఈడీ

మేనేజ్‌మెంట్‌ కోటాలో పీజీ మెడికల్‌ సీట్లను బ్లాక్‌ చేసిన కేసులో చల్మెడ ఆనందరావు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీలకు చెందిన రూ.5.34 కోట్ల మేరకు ఆస్తులను ఈడీ తాత్కాలికంగా అటాచ్‌ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి