• Home » Coal India

Coal India

Singareni Expansion: బొగ్గుపైనే మనుగడ సాగించలేం

Singareni Expansion: బొగ్గుపైనే మనుగడ సాగించలేం

భవిష్యత్తులో బొగ్గు నిల్వలు తరిగిపోతున్న నేపథ్యంలో సింగరేణి ఇతర ఖనిజాల ఉత్పత్తిలోకి అడుగుపెడుతోంది. 4000–5000 మెగావాట్ల సౌర విద్యుత్‌ లక్ష్యాన్ని కూడా సంస్థ ముందుకు తీసుకెళ్తోంది.

Coal India : లిథియం కోసం అర్జెంటీనాలో అన్వేషణ

Coal India : లిథియం కోసం అర్జెంటీనాలో అన్వేషణ

ప్రభుత్వ రంగం లోని కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సీఐఎల్‌) ఇతర ఖనిజాల అన్వేషణ, ఉత్పత్తిపైనా దృష్టి పెట్టింది.

త్వరలో ‘కోల్‌ ఎక్స్ఛేంజ్‌’ ఏర్పాటు: కిషన్‌ రెడ్డి

త్వరలో ‘కోల్‌ ఎక్స్ఛేంజ్‌’ ఏర్పాటు: కిషన్‌ రెడ్డి

బొగ్గు అమ్మకం, కొనుగోలుదార్లకు సౌకర్యంగా ఉండేందుకు త్వరలో కేంద్ర ప్రభుత్వం ‘కోల్‌ ఎక్స్ఛేంజ్‌’ను ఏర్పాటు చేయనుంది.

Hyderabad : గనుల వేలంపై వీడని చిక్కుముడి

Hyderabad : గనుల వేలంపై వీడని చిక్కుముడి

మేజర్‌ మినరల్స్‌కు సంబంధించిన గనుల వేలంపై పీడముడి పడింది. కొన్ని గనుల వేలానికి కేంద్రం అనుమతించినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరేళ్లుగా ఎలాంటి స్పందనా లేదు. ఏదైనా మేజర్‌ మినరల్‌కి సంబంధించిన గనుల వేలం ప్రక్రియ చేపట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గనుల శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంది.

Delhi : ఖనిజాన్వేషణలో ప్రైవేటుకు పెద్దపీట

Delhi : ఖనిజాన్వేషణలో ప్రైవేటుకు పెద్దపీట

ఖనిజాల అన్వేషణ (ఎక్స్‌ప్లోరేషన్‌)లో ప్రైవేటు రంగానికి పెద్దపీట వేస్తామని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. సోమవారం ఢిల్లీలోని అంబేడ్కర్‌ అంతర్జాతీయ కేంద్రంలో 6వ ఎన్‌ఎమ్‌ఈటీ(నేషనల్‌ మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ట్రస్ట్‌) గవర్నింగ్‌ బాడీ సమావేశం జరిగింది.

Kishan Reddy : గనుల తవ్వకాల ప్రాంతాల్లో జల సంరక్షణపై దృష్టి పెట్టండి

Kishan Reddy : గనుల తవ్వకాల ప్రాంతాల్లో జల సంరక్షణపై దృష్టి పెట్టండి

గనుల తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లో జల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు.

Singareni: 3 బ్లాకులు మాకే ఇవ్వండి..

Singareni: 3 బ్లాకులు మాకే ఇవ్వండి..

సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని, శ్రావణపల్లి బొగ్గు బ్లాకులను వేలం జాబితా నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. సింగరేణిలో తెలంగాణ సర్కార్‌కు 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటాలున్నాయని ఆయన గుర్తు చేశారు.

Hyderabad: బొగ్గు బ్లాకులను సింగరేణికి అప్పగించాలి.. వామపక్ష పార్టీల డిమాండ్‌

Hyderabad: బొగ్గు బ్లాకులను సింగరేణికి అప్పగించాలి.. వామపక్ష పార్టీల డిమాండ్‌

బొగ్గు గనుల వేలంపాటను రద్దు చేయాలని, బొగ్గు బ్లాకులను సింగరేణికి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. తెలంగాణ రాష్ట్ర వామపక్ష పార్టీల సమావేశం సోమవారం హైదరాబాద్‌ ఎంబీ భవన్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో జరిగింది.

Kunamneni: జూలై 5న కోల్‌బెల్ట్‌ బంద్‌ ..

Kunamneni: జూలై 5న కోల్‌బెల్ట్‌ బంద్‌ ..

బొగ్గు గనుల వేలానికి నిరసనగా జూలై 5న కోల్‌బెల్ట్‌ బంద్‌కు పిలుపునిచ్చినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. 15 రోజులపాటు సీపీఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు, కలెక్టరేట్ల ముట్టడి చేపడతామని చెప్పారు.

 Communist Member  Prabhat: బొగ్గు బ్లాకులను వేలం వేయొద్దు

Communist Member Prabhat: బొగ్గు బ్లాకులను వేలం వేయొద్దు

సింగరేణి గనులను సింగరేణికే కేటాయించేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని, ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) సింగరేణి కోల్‌బెల్ట్‌ కమిటీ కార్యదర్శి ప్రభాత్‌ డిమాండ్‌ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి