• Home » CM Stalin

CM Stalin

Chief Minister: సీఎం గారొస్తున్నారోచ్‌..! స్టాలిన్‌ వాకింగ్‌ కోసం పార్కులో జోరుగా మరమ్మతులు

Chief Minister: సీఎం గారొస్తున్నారోచ్‌..! స్టాలిన్‌ వాకింగ్‌ కోసం పార్కులో జోరుగా మరమ్మతులు

ఎన్నికల ప్రచారం కోసం మదురైకి వెళుతున్న డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) వాకింగ్‌ కోసం అక్కడి పార్కులో శరవేగంగా మరమ్మతు పనులు జరుగుతున్నాయి.

Tamil Nadu: గుండెపోటుతో ఎంపీ మృతి.. ఐదు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం..

Tamil Nadu: గుండెపోటుతో ఎంపీ మృతి.. ఐదు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం..

తమిళనాడులోని ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి గుండెపోటుతో ఈ తెల్లవారుజామున మృతి చెందారు. ఐదురోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఆయన ఆసుపత్రిలో చేరారు.

CM Stalin: సీఏఏ అసమంజసమైంది.. తమిళనాడులో దాన్ని అమలు చేయం

CM Stalin: సీఏఏ అసమంజసమైంది.. తమిళనాడులో దాన్ని అమలు చేయం

సోమవారం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై (Citizenship Amendment Act) ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీనిని తమ రాష్ట్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయనివ్వమంటూ ఇప్పటికే ఢిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు తేల్చి చెప్పారు. తాజాగా సీఎం స్టాలిన్ (CM Stalin) సైతం.. తమిళనాడులో (Tamil Nadu) ఈ చట్టాన్ని అమలు చేయబోమని అన్నారు.

CM Stalin: అవును... మాది కుటుంబ పాలనే!

CM Stalin: అవును... మాది కుటుంబ పాలనే!

డీఎంకే రాజకీయ ప్రత్యర్థులు చెబుతున్నట్టే రాష్ట్రంలో కుటుంబ పాలనే కొనసాగుతోందని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని ఉన్నత స్థితికి తెచ్చేందుకు తాపత్రయపడుతున్న పాలనే ద్రావిడ తరహా పాలన అని సీఎం స్టాలిన్‌(CM Stalin) అన్నారు.

Chennai: థ్యాంక్యూ సీఎం సార్‌.. స్టాలిన్‌కు ధన్యవాదాలు తెలిపిన పర్యావరణ నిపుణులు

Chennai: థ్యాంక్యూ సీఎం సార్‌.. స్టాలిన్‌కు ధన్యవాదాలు తెలిపిన పర్యావరణ నిపుణులు

తూత్తుకుడి జిల్లాలోని స్టెరిలైట్‌ కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేసేందుకు వీలుగా కఠిన చట్టాన్ని తీసుకుని రావడంతో పాటు కోర్టులో జరిగిన న్యాయపోరాటంలో ప్రభుత్వం తరపున బలమైనవాదనలు వినిపించినందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin)కు పర్యావరణ నిపుణులు కృతజ్ఞతలు తెలిపారు.

MK Stalin: చైనా భాషలో స్టాలిన్‌కు బీజేపీ బర్త్‌డే శుభాకాంక్షలు

MK Stalin: చైనా భాషలో స్టాలిన్‌కు బీజేపీ బర్త్‌డే శుభాకాంక్షలు

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కు బీజేపీ వినూత్న రీతిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. చైనా భాష 'మాండరిన్'లో ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పింది.

Chennai: ఆ ఇద్దరి మధ్య విభేదాలు.. తమిళనాడులో మళ్లీ.. గవర్నర్‌ X సర్కార్‌

Chennai: ఆ ఇద్దరి మధ్య విభేదాలు.. తమిళనాడులో మళ్లీ.. గవర్నర్‌ X సర్కార్‌

తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగంపై వివాదం చోటుచేసుకుంది. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని తన ఇష్టానుసారంగా మార్చుకుని చదివిన గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి.. ఈ ఏడాది ప్రసంగ పాఠాన్ని క్లుప్తంగా చదివి, ఆపై ప్రభుత్వం, స్పీకర్‌పై కొన్ని వ్యాఖ్యలు చేసి కూర్చుండిపోయారు.

Chief Minister: మా మేనిఫెస్టో తయారీకి సలహాలివ్వండి..

Chief Minister: మా మేనిఫెస్టో తయారీకి సలహాలివ్వండి..

లోక్‌సభ ఎన్నికల డీఎంకే(DMK) మేనిఫెస్టో తయారీకి ప్రజలు తమ సలహాలు, సూచనలను తెలియజేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌(CM Stalin) పిలుపునిచ్చారు.

CM Stalin: సీఎం స్టాలిన్‌ సంచలన కామెంట్స్.. గవర్నర్‌ గావుకేకలకు రాజకీయమే కారణం..

CM Stalin: సీఎం స్టాలిన్‌ సంచలన కామెంట్స్.. గవర్నర్‌ గావుకేకలకు రాజకీయమే కారణం..

స్థానిక టి.నగర్‌లోని కోదండరామాలయ అర్చకులు, సిబ్బంది ముఖాల్లో భయాందోళనలు కనిపించాయంటూ గవర్నర్‌ రవి చేసిన వ్యాఖ్యల పట్ల ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) తీవ్రంగా స్పందించారు.

Pongal: కార్డుదారులందరికీ పొంగల్ కానుక.. నేడు ప్రారంభించనున్న సీఎం

Pongal: కార్డుదారులందరికీ పొంగల్ కానుక.. నేడు ప్రారంభించనున్న సీఎం

పొంగల్‌ పండుగ సందర్భంగా రూ1,000 నగదుతో కూడిన కానుక పంపిణీని ఈనెల 10న బుధవారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ప్రారంభించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి