• Home » CM Siddaramaiah

CM Siddaramaiah

Chief Minister: తప్పుడు కేసులతో నా భార్యను ఇబ్బంది పెట్టారు..

Chief Minister: తప్పుడు కేసులతో నా భార్యను ఇబ్బంది పెట్టారు..

తప్పుడు కేసులతో నా భార్యను ఇబ్బంది పెట్టారని, నేను 40ఏళ్ల క్రితమే మంత్రిని అయ్యానని, 14 ఇంటి స్థలాలకోసం ఎందుకు తప్పు చేస్తానని సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) ప్రశ్నించారు. టి నరసీపురలో బుధవారం రూ.470 కోట్లతో అభివృద్ధి పనులు, సంక్షేమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు.

Former CM: మాజీసీఎం సంచలన కామెంట్స్.. సీఎం జైలుకెళ్లడం ఖాయం..

Former CM: మాజీసీఎం సంచలన కామెంట్స్.. సీఎం జైలుకెళ్లడం ఖాయం..

సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) అక్రమాల గుట్టు రట్టయ్యిందని, ఆయన జైలుకెళ్లడం ఖాయమని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప(Former Chief Minister Yeddyurappa) జోస్యం చెప్పారు. శుక్రవారం సండూరు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న

Chief Minister: సీఎం సిద్దరామయ్య ఆసక్తికర కామెంట్స్.. 40  ఏళ్లకిందటే మంత్రిగా పనిచేశా

Chief Minister: సీఎం సిద్దరామయ్య ఆసక్తికర కామెంట్స్.. 40 ఏళ్లకిందటే మంత్రిగా పనిచేశా

నలభై ఏళ్లకిందటే మంత్రిని అయ్యాను, సంపాదనే లక్ష్యమైతే ఎంతో సంపాధించేవాన్ని కానీ నిజాయితీ, నైతికతను నమ్మాను, అటువంటిది 14 ఇంటి స్థలాలకోసం తప్పు చేస్తానా..? అంటూ సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) ప్రశ్నించారు.

Free Bus Scheme: దీపావళి వేళ మహిళలకు బిగ్ షాక్.. ఫ్రీ బస్ పథకం రద్దు

Free Bus Scheme: దీపావళి వేళ మహిళలకు బిగ్ షాక్.. ఫ్రీ బస్ పథకం రద్దు

కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అట్టహసంగా ప్రారంభించిన మహిళలకు ఉచిత ప్రయాణ పథకం రద్దు కాబోతోందా. ఉచిత ప్రయాణ భారం ఆర్టీసీ మోయలేకపోతోందా.

కర్ణాటక సీఎం సిద్దూపై గవర్నర్‌కు మరో ఫిర్యాదు

కర్ణాటక సీఎం సిద్దూపై గవర్నర్‌కు మరో ఫిర్యాదు

ముడా వివాదంలో నిండా మునిగిన కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు మరో షాక్‌ తగిలింది.

Chief Minister: ఇక మీ ఇష్టం..! నేనేం చేయలేను

Chief Minister: ఇక మీ ఇష్టం..! నేనేం చేయలేను

రహస్య సభలు, వివాదాస్పద వ్యాఖ్యలతోపాటు ముఖ్యమంత్రి మార్పు అనే అంశంపై అధిష్టానం సీరియస్‏గా ఉందని, వారు చర్యలు తీసుకుంటే నేను బాధ్యుడిని కాదని సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) కేబినెట్‌ సహచరులను తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం.

Bangalore: కొవిడ్‌ అక్రమాలపై విచారణ..

Bangalore: కొవిడ్‌ అక్రమాలపై విచారణ..

బీజేపీ పాలనలో కొవిడ్‌ అక్రమాలపై సిట్‌ తోపాటు మంత్రివర్గ సబ్‌ కమిటీ ఏర్పాటు చేయాలన కేబినెట్‌లో ఏకగ్రీవంగా తీర్మానించారు. సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) అధ్యక్షతన గురువారం మంత్రివర్గ భేటీ జరిగింది. కేబినెట్‌లో తీర్మానాలను రాష్ట్ర శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌ మీడియాకు వెల్లడించారు.

Chief Minister: అనవసర ఆరోపణలకు నేనెందుకు రాజీనామా చేయాలి?

Chief Minister: అనవసర ఆరోపణలకు నేనెందుకు రాజీనామా చేయాలి?

ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Chief Minister Siddaramaiah) స్పష్టం చేశారు.

Gali Janardhan Reddy: మాజీమంత్రి ‘గాలి’ సంచలన వ్యాఖ్యలు.. సీఎం జైలుకెళ్లడం ఖాయం..

Gali Janardhan Reddy: మాజీమంత్రి ‘గాలి’ సంచలన వ్యాఖ్యలు.. సీఎం జైలుకెళ్లడం ఖాయం..

ముఖ్యమంత్రి సిద్దరామయ్య గతంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, అయినా తాను ప్రస్తుతం శానసభలో ప్రజా ప్రతినిధిగా స్థానం దక్కించుకున్నాని, భూ కుంభకోణంలో చిక్కుకున్న సిద్దరామయ్య జైలుకు వెళ్లడం ఖాయమని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌(Gangavati MLA Gali Janardhan) రెడ్డి జోస్యం పలికారు.

Bengaluru: ఆ ముగ్గురు మంత్రుల భేటీ వెనుక ఉన్న మతలబు ఏమిటో...

Bengaluru: ఆ ముగ్గురు మంత్రుల భేటీ వెనుక ఉన్న మతలబు ఏమిటో...

ముడా వివాదంలో సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah)కు కేసుల కష్టాలు బిగుసుకుంటున్న తరుణంలో మంత్రుల రహస్యభేటీ కాంగ్రెస్‏లో కలకలం రేపుతోంది. కారణాలు ఏవైనా రహస్యంగా సమావేశం కావడం పలువురు మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులను విస్మయం కలిగిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి