• Home » CM Siddaramaiah

CM Siddaramaiah

Bengaluru Blast: బాంబు పేలుడేనని చెప్పిన సీఎం

Bengaluru Blast: బాంబు పేలుడేనని చెప్పిన సీఎం

కర్ణాటక రాజధాని నగరమైన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ లో చోటుచేసుకున్న పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. కేఫ్‌లో దాడికి ఐఈడీ ఉపయోగించినట్టు చెప్పారు. కేఫ్‌లోకి వచ్చిన ఓ వ్యక్తి బ్యాగు పెట్టి వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిందన్నారు.

Chief Minister: శివకుమారస్వామికి ‘భారత రత్న’ ఇవ్వండి..

Chief Minister: శివకుమారస్వామికి ‘భారత రత్న’ ఇవ్వండి..

లక్షలాదిమంది నిరుపేదలకు కుల, మత భేదాలు లేకుండా విద్య, వసతి, భోజనం కల్పించి నడిచే దేవుడిగా కీర్తి పొందిన తుమకూరు సిద్దగంగా మఠాధిపతి డాక్టర్‌ శివకుమారస్వామి(Dr. Sivakumaraswamy)కి భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) డిమాండ్‌ చేశారు.

Chief Minister: టికెట్‌ ఇవ్వకుండా దారుణంగా అవమానిస్తే.. అక్కున చేర్చుకున్నాం.. కానీ..

Chief Minister: టికెట్‌ ఇవ్వకుండా దారుణంగా అవమానిస్తే.. అక్కున చేర్చుకున్నాం.. కానీ..

శాసనసభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌ను నిరాకరించి దారుణంగా అవమానిస్తే, కాంగ్రెస్‌ గౌరవించి ఎమ్మెల్సీ చేసి గౌరవించిందని తిరిగి బీజేపీ గూటికి చేరుకున్న మాజీ సీఎం జగదీష్‌ శెట్టర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Chief Minister Siddaramaiah) వ్యాఖ్యానించారు.

Politics: బీజేపీ Vs కాంగ్రెస్.. చిచ్చు రేపిన రిపబ్లిక్ డే శకటాల ప్రదర్శన

Politics: బీజేపీ Vs కాంగ్రెస్.. చిచ్చు రేపిన రిపబ్లిక్ డే శకటాల ప్రదర్శన

గణతంత్ర దినోత్సవ పరేడ్(Republic Day Parade) సందర్భంగా ఢిల్లీలో ప్రదర్శించే శకటాల ప్రదర్శన బెంగళూరు(Bengaluru)లో అధికార విపక్షల మధ్య మాటల మంటలు రాజేస్తోంది.

Bangalore: ఆ ముగ్గురు మంత్రుల మంతనాల మర్మమేమిటో.. సిద్దూ ప్రభుత్వాని పొంచిఉన్న ముప్పు?

Bangalore: ఆ ముగ్గురు మంత్రుల మంతనాల మర్మమేమిటో.. సిద్దూ ప్రభుత్వాని పొంచిఉన్న ముప్పు?

రాష్ట్రంలో సిద్దరామయ్య(Siddaramaiah) ప్రభుత్వానికి ఎటువంటి ముప్పులేదని చెప్పలేని పరిస్థితులు వెంటాడుతున్నాయి.

Siddaramaiah: రామ మందిర నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు.. సీఎం సిద్ధరామయ్య ఇలా ఎందుకన్నారు?

Siddaramaiah: రామ మందిర నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు.. సీఎం సిద్ధరామయ్య ఇలా ఎందుకన్నారు?

అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని జనవరి 22వ తేదీన ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ ఏర్పాట్లు కొనసాగుతుండగా.. ఆలయ ట్రస్టు కొందరు ప్రముఖుల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. అయితే..

Chief Minister: ఏప్రిల్‌ నాటికి 1400 కొత్త ఎలక్ట్రికల్‌ బస్సులు

Chief Minister: ఏప్రిల్‌ నాటికి 1400 కొత్త ఎలక్ట్రికల్‌ బస్సులు

బెంగళూరు మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (బీఎంటీసీ)కి వచ్చే ఏప్రిల్‌ నాటికి 1400 కొత్త ఎలక్ట్రికల్‌ బస్సులను సమకూర్చనున్నట్టు ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) ప్రకటించారు.

Chief Minister: హిజాబ్‌పై నిషేధాన్ని తొలగిస్తాం: సీఎం

Chief Minister: హిజాబ్‌పై నిషేధాన్ని తొలగిస్తాం: సీఎం

రాష్ట్రంలో అమలులో ఉన్న హిజాబ్‌పై నిషేధాన్ని తొలగిస్తామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) తెలిపారు.

Chief Minister: లగ్జరీ విమానంలో సీఎం ప్రయాణం.. మండిపడ్డ బీజేపీ

Chief Minister: లగ్జరీ విమానంలో సీఎం ప్రయాణం.. మండిపడ్డ బీజేపీ

ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah)తో పాటు మంత్రులు కృష్ణభైరేగౌడ, జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ ఖరీదైన జెట్‌ విమాన ప్రయాణానికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో భారీగా వైరల్‌ అవుతోంది.

Chief Minister: ‘కరోనా’పై నిర్లక్ష్యం వద్దు.. అప్రమత్తంగా ఉందాం..

Chief Minister: ‘కరోనా’పై నిర్లక్ష్యం వద్దు.. అప్రమత్తంగా ఉందాం..

కొవిడ్‌ పట్ట నిర్లక్ష్యం వద్దు.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, అప్రమత్తంగా ఉందాం అని సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) వైద్యాధికారులకు సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి