Home » CM Relief Fund
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి సీఎంఆర్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెల్లర్స్ రూ.25లక్షలు ప్రకటించింది.
వరద బాధితుల సహాయార్థం రిలయన్స్ ఫౌండేషన్ రూ.20కోట్ల విరాళాన్ని ప్రకటించింది.
ముఖ్యమంత్రి సహాయనిధికి కిమ్స్ హాస్పిటల్ రూ.కోటి విరాళం ప్రకటించింది.
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు, విశాఖపట్నం లోక్సభ సభ్యుడు మతుకుమిల్లి శ్రీభరత్ తెలంగాణ వరద సహాయక చర్యలకు మద్దతుగా ముఖ్యమంత్రి సహాయ(సీఎంఆర్ఎఫ్)నిధికి ఆదివారం కోటి రూపాయల చెక్కును అందజేశారు.
వరద బాధితులను ఆదుకునేందుకు భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ రూ.1.25 కోట్ల విరాళం అందజేశారు.
వరద బాధితుల సహాయార్థం ఉద్యోగుల ఒక రోజు మూల వేతనాన్ని ప్రభుత్వం మినహాయించింది.
వరద బాధితుల సహాయార్థం బెస్ట్ ఆగ్రోలైఫ్ లిమిటెడ్ సంస్థ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటించింది.
రోడ్డు పక్కన చిన్న షెడ్డులో హోటల్ నడుపుతూ పేరు తెచ్చుకుని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన కుమారి అలియాస్ కుమారీ ఆంటీ తన పెద్దమనసును చాటుకున్నారు.
వరద బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు, పలు సంస్థలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కులు అందిస్తున్నారు.
వరద బాధితుల తోడ్పాటుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) ఉద్యోగులు రూ.65 లక్షలు విరాళంగా అందించారు.