• Home » CM KCR

CM KCR

 CM KCR : సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం

CM KCR : సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం

సీఎం కేసీఆర్ ( CM KCR ) ప్రజా ఆశీర్వాద సభలో బుల్లెట్లు ( Bullets ) కలకలం సృష్టించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కేసీఆర్ నర్సాపూర్‌ సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఒక్కసారిగా బుల్లెట్లు బయటపడ్డాయి.

CM KCR : కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెప్పడంలో మొనగాళ్లు

CM KCR : కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెప్పడంలో మొనగాళ్లు

కాంగ్రెస్ నేతలు ( Congress Leaders ) అబద్ధాలు చెప్పడంలో మొనగాళ్లు అని సీఎం కేసీఆర్ ( CM KCR ) అన్నారు. గురువారం నాడు నర్సాపూర్‌లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరై మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగం ఆగం కావద్దు. వచ్చే ఐదేళ్ల కోసం మీ తలరాతని ఓటే మారుస్తుంది. పార్టీలు, నాయకుల గురించి చర్చ జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు.

CM KCR : బీడీ కార్మికులకు ఆసరా ఫించన్ కట్ ఆఫ్ డేట్ ఎత్తివేస్తాం

CM KCR : బీడీ కార్మికులకు ఆసరా ఫించన్ కట్ ఆఫ్ డేట్ ఎత్తివేస్తాం

బీడీ కార్మికులకు ఆసరా ఫించన్ కట్ ఆఫ్ డేట్ ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ ( CM KCR ) తెలిపారు. గురువారం నాడు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని డిచ్‌పల్లిలో ప్రజా ఆశీర్వదా సభ నిర్వహించారు.

Chidambaram:  కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్ చరిత్ర తెలియదు

Chidambaram: కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్ చరిత్ర తెలియదు

తెలంగాణతో నాకు 2008 నుంచి అనుబంధం ఉందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ( Chidambaram ) వ్యాఖ్యానించారు. గురువారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చిదంబరం కోరారు.

 Harish Rao:  తెలంగాణపై చిదంబరం దుష్ప్రచారం చేస్తున్నారు

Harish Rao: తెలంగాణపై చిదంబరం దుష్ప్రచారం చేస్తున్నారు

కేంద్ర మాజీమంత్రి చిదంబరం ( Chidambaram ) వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపిన‌ట్టుగా ఉంది. తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం.. దాన్ని వెనక్కి తీసుకున్న ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాదనే ఆందోళనతో యువకులు బలిదానం చేశారని మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM KCR:  కాంగ్రెస్.. ధరణిని తీసేస్తే  రైతు బంధు ఎలా సాధ్యం

CM KCR: కాంగ్రెస్.. ధరణిని తీసేస్తే రైతు బంధు ఎలా సాధ్యం

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని ( Dharani ) తీసేస్తామని అంటుంది అలా అయితే రైతు బంధు ( RYTHU BANDHU ) ఎలా సాధ్యం అవుతుందని సీఎం కేసీఆర్ ( CM KCR ) ప్రశ్నించారు.గురువారం నాడు ఆదిలాబాద్‌లో ప్రజాఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. ధరణితో రైతుబంధు ఇస్తున్నాము. రైతులకు సకాలంలో అకౌంట్లలో పైసలు పడుతున్నాయని కేసీఆర్ తెలిపారు.

Kodandaram:  కాళేశ్వరం కుంగినట్లే...కేసీఆర్ ప్రభుత్వం కుంగుతుంది

Kodandaram: కాళేశ్వరం కుంగినట్లే...కేసీఆర్ ప్రభుత్వం కుంగుతుంది

కాళేశ్వరం కుంగినట్లే...కేసీఆర్ ప్రభుత్వం కుంగుతుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ( Kodandaram ) ఎద్దేవ చేశారు. గురువారం నాడు కోదాడ పట్టణంలో కోదండరామ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ..‘‘ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక బలమైన శక్తిగా ఎదుగుతుందని కోదండరామ్ అన్నారు.

Kavitha:  ఈ ఎన్నికల్లో  తెలంగాణలో రికార్డు బ్రేక్ చేస్తాం

Kavitha: ఈ ఎన్నికల్లో తెలంగాణలో రికార్డు బ్రేక్ చేస్తాం

దక్షిణ భారతదేశంలో మూడు సార్లు ముఖ్యమంత్రి ఎవరు కాలేదని ఆ రికార్డును తెలంగాణలో మేము బ్రేక్ చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( Mlc Kalvakuntla Kavitha ) అన్నారు.

BRS: బీఆర్ఎస్‌లో చేరిన ముత్యాల నర్సింహారెడ్డి

BRS: బీఆర్ఎస్‌లో చేరిన ముత్యాల నర్సింహారెడ్డి

అక్కపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీనరసింహరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ బిల్డర్ పారిశ్రామిక వేత్త ముత్యాల నర్సింహారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, ఐటీ&మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.

Ponguleti: తెలంగాణ తెచ్చుకుంది కేసీఆర్ దోచుకోడానికేనా?

Ponguleti: తెలంగాణ తెచ్చుకుంది కేసీఆర్ దోచుకోడానికేనా?

ఖమ్మం జిల్లా: పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన తిరుమలాయపాలెం మండలం, పైనంపల్లి ప్రచారంలో పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి