• Home » CM KCR

CM KCR

Doodi Srikanth Reddy: నేను రూపాయి తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాను

Doodi Srikanth Reddy: నేను రూపాయి తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాను

నేను రూపాయి తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ సిద్దిపేట అభ్యర్థి దూది శ్రీకాంత్‌రెడ్డి ( Doodi Srikanth Reddy ) మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) కి సవాల్ విసిరారు.

Revanth Reddy: కేసీఆర్ రాసిపెట్టుకో..  కాంగ్రెస్‌కు 80 సీట్లు ఖాయం

Revanth Reddy: కేసీఆర్ రాసిపెట్టుకో.. కాంగ్రెస్‌కు 80 సీట్లు ఖాయం

సీఎం కేసీఆర్ ( CM KCR ) రాసిపెట్టుకో కాంగ్రెస్ పార్టీకి 80 సీట్ల కంటే ఒక్క సీటు తగ్గదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) స్పష్టం చేశారు.

Ponguleti Srinivas: డిసెంబర్ 9న కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారు..

Ponguleti Srinivas: డిసెంబర్ 9న కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారు..

Telangana Elections: సాధించుకున్న తెలంగాణాలో కేసీఆర్ ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.

CM KCR: 58 ఏండ్లు అరిగోస పడ్డాం.. తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్

CM KCR: 58 ఏండ్లు అరిగోస పడ్డాం.. తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్

Telangana Elections: ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఓటు వేసే విధానం రావాలని.. ఇప్పటికీ ఇంకా అంత పరిణత మన దేశంలో రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

Renuka chowdari: పువ్వాడ అజయ్‌పై రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు

Renuka chowdari: పువ్వాడ అజయ్‌పై రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు

మంత్రి పువ్వాడ అజయ్‌పై మాజీ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Harish Rao: రైతు క్షేమం కోసమే కేసీఆర్ మీటర్లు పెట్టలేదు

Harish Rao: రైతు క్షేమం కోసమే కేసీఆర్ మీటర్లు పెట్టలేదు

కాంగ్రెస్ పార్టీ ( Congress party ) మేనిఫెస్టో కంటే బీఆర్ఎస్ పార్టీ ( BRS party ) మేనిఫెస్టో నూరు పాల్లు నయమని మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao ) తెలిపారు. మంగళవారం నాడు హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం, రోడ్ షోలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు.

Telangana Elections : ఇంటెలిజెన్స్ సర్వేతో ఉలిక్కిపడిన కేసీఆర్.. ‘పీకే’ సాయం కోరిన గులాబీ బాస్.. ఆ మూడు గంటలు ఏం జరిగింది..!?

Telangana Elections : ఇంటెలిజెన్స్ సర్వేతో ఉలిక్కిపడిన కేసీఆర్.. ‘పీకే’ సాయం కోరిన గులాబీ బాస్.. ఆ మూడు గంటలు ఏం జరిగింది..!?

Prasant Kishore Mets CM KCR : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Polls) సీన్ మారబోతుందా..? ఎట్టి పరిస్థితుల్లో హ్యాట్రిక్ కొట్టి.. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రినవుతానని పదే పదే చెబుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు (KCR) సడన్‌గా సీన్ రివర్స్ అయ్యిందని అనిపిస్తోందా..? కాంగ్రెస్ (Congress) ఎక్కడ గెలిచేస్తుందో అని గులాబీ బాస్ భయపడిపోతున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే.. గులాబీ దళపతి ఉక్కిరిబిక్కిరవుతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది..

Raghunandan Rao: గత ఎన్నికల్లో హరీశ్‌రావును.. ఈ ఎన్నికల్లో కేటీఆర్‌ని పరిగెత్తిస్తాను

Raghunandan Rao: గత ఎన్నికల్లో హరీశ్‌రావును.. ఈ ఎన్నికల్లో కేటీఆర్‌ని పరిగెత్తిస్తాను

గత ఉప ఎన్నికల్లో ఆరు అడుగుల మంత్రి హరీశ్‌రావును పరిగెత్తించాను.. ఈ ఎన్నికల్లో బుడ్డోడు కేటీఆర్‌ని పరిగెత్తిస్తానని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ( Raghunandan Rao ) సెటైర్లు వేశారు.

T. Nageswara Rao:  కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాయి

T. Nageswara Rao: కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాయి

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాయని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) వ్యాఖ్యానించారు.

Purandeswari : దళిత బంధు స్కీమ్‌లో అవినీతి జరుగుతోంది!

Purandeswari : దళిత బంధు స్కీమ్‌లో అవినీతి జరుగుతోంది!

దళిత బంధు స్కీమ్‌లో అవినీతి జరుగుతుందని.. ఈ విషయాన్ని కేసీఆర్ కూడా ఒప్పుకున్నారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ( Daggubati Purandeswari ) తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి