• Home » Civils results

Civils results

UPSC CSE Result: సివిల్స్‌లో సత్తా చాటిన పాలమూరు బిడ్డ

UPSC CSE Result: సివిల్స్‌లో సత్తా చాటిన పాలమూరు బిడ్డ

సివిల్ సర్వీస్ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం నాడు విడుదల చేసింది. ఫలితాలను కమిషన్ వెబ్ సైట్‌లో చూడొచ్చు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష గత ఏడాది మే 28వ తేదీన జరిగింది. అందులో మెయిన్స్‌కు క్వాలిఫై అయిన వారికి సెప్టెంబర్ 15, 16, 17, 23, 24వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్ష నిర్వహించారు.

UPSC results: ర్యాంకు 184 ఎవరిది?.. ఒకే పేరు.. ఒకే రోల్ నంబర్.. సివిల్స్ రిజల్ట్స్‌లో మిస్టరీ !

UPSC results: ర్యాంకు 184 ఎవరిది?.. ఒకే పేరు.. ఒకే రోల్ నంబర్.. సివిల్స్ రిజల్ట్స్‌లో మిస్టరీ !

యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలు రాసిన ఇద్దరు అభ్యర్థులు తాము సెలబ్రేట్ చేసుకోవాలా లేదా నిరాశకు గురవ్వాలా అనే క్లారిటీ లేక ఆందోళన చెందుతున్నారు. 184వ ర్యాంక్ వచ్చిందని ఇద్దరూ భావిస్తున్నారు. కానీ ఒకే ఫస్ట్ నేమ్ (First name), ఒకే రోల్ నంబర్ కారణంగా ర్యాంకు సాధించింది ఎవరనే విషయంలో గందరగోళం నెలకొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి