Home » Cinema News
టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమకు అద్భుతమైన చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు కళాతపస్వీ కె. విశ్వనాథ్ కన్ను మూశారు. అయితే ఆయన మరణం చివరి క్షణాల వరకూ కూడా కళామతల్లి సేవలోనే గడిపారు.
టచ్ చేస్తే.. టన్నుల కొద్దీ టాలెంట్ బయటపడుతుంది.. క్లాప్ కొట్టగానే యాక్టింగ్‌లో దుమ్మురేపుతారు..
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారాలపట్టీ సారా టెండూల్కర్ తన స్నేహితురాళ్లతో కలిసి లండన్‌లో...
‘సింహాన్ని నువ్వు పేపర్లో చూసుంటావు.. టీవీలో చూసుంటావు.. సినిమాలో చూసుంటావు.. లేదా బోనులో చూసుంటావు..
తమిళ రాజకీయ రంగంలో ‘మక్కళ్ తిలగం’ ఎం జి ఆర్, ఎం.కరుణానిధి తిరుగులేని నాయకులు. సినీ రంగంలోనూ తమ ప్రతిభ చాటిన ప్రముఖులు వీరిద్దరు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అటు ఎంజీఆర్ కి, ఇటు కరుణానిధికి సంబంధించిన వ్యక్తులు హీరో కృష్ణ తో తెలుగులో సినిమాలు తీయడం.
మీరు మూవీస్ చూడడం అంటే చాలా ఇష్టమా? తక్కువ ధరకే సినిమా చూడాలని అనుకుంటున్నారా?
సినిమా హాల్స్‌లోకి తినుబండారాల అనుమతిపై సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పును బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) దుయ్యబట్టారు. థియేటర్లలోకి బయటి నుంచి..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క పెళ్లికి సంబంధించి ఎంతో కాలంగా ఎన్నో వార్తలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తమ మధ్య అలాంటి..
నయనతార ప్రధాన పాత్రలో రూపొందిన`కనెక్ట్` ట్రైలర్ చూస్తుంటే హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ The Exorcist గుర్తుకు వస్తోందని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. హారర్ సినిమాల చరిత్రలోనే The Exorcist గుర్తుంచుకోదగ్గ చిత్రం. ఆ సినిమా చూసి భయపడని వారు ఉన్నారంటే వారి గుండె ధైర్యానికి సలాం కొట్టాల్సిందే. ఈ నేపథ్యంలో ఆ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు’ అంటూ శ్రీశ్రీ చెప్పిన కవిత మహానటి సావిత్రికీ వర్తిస్తుంది. ఎందుకంటే ఆమె ఉత్ధానంలో అన్ని ఆశ్చర్యకరమైన ఘట్టాలున్నాయి. ..