Home » Cinema News
టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ తమిళ హాస్య నటుడు ఆర్. మయిల్‌సామీ (Mayilsamy) ఆదివారం తెల్లవారుజామున (ఫిబ్రవరి 19న) మరణించారు.
బాలీవుడ్‌లోని యంగ్ హీరోల్లో ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించే సత్తా ఉన్న అతికొద్దిమంది నటుల్లో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) కచ్చితంగా ఉంటాడు.
‘ఆర్ఆర్ఆర్’ (RRR).. ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి పాపులారిటీ ఉన్న నటుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin). ‘శీనుగాడి లవ్‌స్టోరీ’, ‘కళగ తలైవన్’ మంచి గుర్తింపు పొందారు.
ఏ భాష చిత్రమైనప్పటికీ పట్టించుకోకుండా కంటెంట్ బావుంటే చాలు తెలుగు ప్రేక్షకులు హిట్ చేసేస్తుంటారు.
జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ‘టైటానిక్’ సినిమా చూసిన అందరికీ కేట్ విన్‌స్లేట్, లియోనార్డో డికాప్రియో తెలిసే ఉంటారు.
ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంతో రామ్‌చరణ్ (Ram Charan) పాపులారిటీ ఖండాతరాలు దాటిన సంగతి తెలిసిందే.
‘ద్రౌపది’, ‘రుద్రతాండవం’ వంటి చిత్రాలను తెరకెక్కించి గుర్తింపు పొందిన తమిళ దర్శకుడు జి.మోహన్ (G mohan) తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘బకాసురన్’ (Bakasuran).
సినిమాల్లో ఎంతో అందంగా కనిపించే పలువురు హీరోయిన్లు నిజ జీవితంలో పలు అరుదైన ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న విషయం తెలిసిందే.