• Home » Cinema Celebrities

Cinema Celebrities

ఐఫా పురస్కారాల్లో మెరిసిన తారాలోకం

ఐఫా పురస్కారాల్లో మెరిసిన తారాలోకం

ప్రతిష్ఠాత్మక ఐఫా (ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌) 2024 పురస్కారాల వేడుక శనివారం అబుదాబిలో ఘనంగా జరిగింది.

Guneet Monga Kapur : ఎంత లోకల్‌ అయితే అంత గ్లోబల్‌ అవుతాం

Guneet Monga Kapur : ఎంత లోకల్‌ అయితే అంత గ్లోబల్‌ అవుతాం

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసీపూర్‌’, ‘లంచ్‌ బాక్స్‌’, ‘ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’, ‘కిల్‌’... ఇలా భిన్నమైన కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న నిర్మాత గునీత్‌ మోంగా కపూర్‌. వాటిలో ‘ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’... గత ఏడాది ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఆమె తీసిన ‘గెహరా... గెహరా’ వెబ్‌ సిరీస్‌ జీ5లో ప్రసారమవుతోంది. ఆస్కార్‌ తర్వాత మారిన తన జీవితం గురించి, మారుతున్న ప్రేక్షకుల అభిరుచుల గురించి ఆమె ‘నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.

Armaan Malik : అదే సంగీతం గొప్పతనం

Armaan Malik : అదే సంగీతం గొప్పతనం

‘బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మ’ అంటూ కుర్రకారుతో స్టెప్స్‌ వేయించినా, ‘అనగనగనా... అరవిందట తన పేరు...’ అంటూ ఉత్సుకతను రేకెత్తించినా... అర్మాన్‌ మాలిక్‌ది విభిన్నమైన శైలి.

Nargis Fakhri : అలా పిలవటం గొప్పగా అనిపిస్తుంది

Nargis Fakhri : అలా పిలవటం గొప్పగా అనిపిస్తుంది

ఎప్పటికప్పుడు డిఫరెంట్‌ లుక్స్‌తో కనపడే బాలీవుడ్‌ కథానాయిక నర్గీస్‌ ఫక్రి. ఈ అమెరికన్‌ భామ బాలీవుడ్‌లో ‘రాక్‌స్టార్‌’ కథానాయికగానే ఇప్పటికీ పాపులర్‌. నర్గీస్‌ ఫక్రి గురించి కొన్ని విశేషాలు..

నటి హేమపై బ్యాన్ ఎత్తేసిన మా అసోసియేషన్..

నటి హేమపై బ్యాన్ ఎత్తేసిన మా అసోసియేషన్..

నటి హేమ(Actress Hema)పై మా అసోసియేషన్ బ్యాన్ ఎత్తేసింది. బెంగళూరు రేవ్ పార్టీ(Bengaluru Rave Party) వ్యవహారంలో హేమపై మా కమిటీ గతంలో బ్యాన్ విధించింది.

Tanikella Bharani : అక్షరమే నాకు అన్నం పెట్టింది

Tanikella Bharani : అక్షరమే నాకు అన్నం పెట్టింది

ఆయన రచయితగా సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ఆర్టిస్టుగా మారి, ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. మధ్యలో దర్శకుడు కూడా అయ్యారు. సరస్వతీ కటాక్షం పుష్కలంగా ఉన్న ఆ అదృష్టవంతుడి పేరు.. తనికెళ్ల భరణి.

Navya : నేను డైరక్టర్స్‌ నటుడిని

Navya : నేను డైరక్టర్స్‌ నటుడిని

సాధారణంగా ఏ తండ్రయినా తన కొడుకుని నటుడిగా పరిచయం చేస్తుంటాడు. కానీ కొడుకు హీరోగా నటించే సినిమాతో తండ్రి దర్శకుడిగా పరిచయం కావడమనేది నిజంగా అరుదే.

Navya : ఈ వారమే విడుదల

Navya : ఈ వారమే విడుదల

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

Navya : కొత్త జోడీ ఖాయమేనా?

Navya : కొత్త జోడీ ఖాయమేనా?

కొత్త సినిమాల ప్రకటనలు వచ్చిందే తడవు.. హీరో, దర్శకుడు తర్వాత ప్రేక్షకుల దృష్టంతా ఆ సినిమాలో నటించబోయే కథానాయికపైనే. కొత్త సినిమా ప్రకటించినప్పటి నుంచే కథానాయికగా నటించబోయే హీరోయిన్ల గురించి వార్తలు షికారు చేస్తాయి.

Navya : యాక్షన్‌ హంగామా

Navya : యాక్షన్‌ హంగామా

మన హీరోలు మీసం మెలిపెడుతున్నారు కయ్యానికి సై అంటున్నారు కదనరంగంలో చురకత్తుల్లా కదులుతున్నారు. ప్రేక్షకులకు పసందైన యాక్షన్‌ విందును అందించేందుకు శ్రమిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి