Home » Cine Celebrities
బాలీవుడ్‌లో గజల్, ప్లేబ్యాక్ సింగర్‌గా విశిష్ఠ గుర్తింపు తెచ్చుకున్న పంకజ్ ఉదాస్ (Pankaj Udhas) సోమవారం సోమవారం కన్నుమూశారు. 72 ఏళ్ల వయసున్న ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ మేరకు ఒక నోట్‌ను విడుదల చేశారు. పంకజ్ ఉదాస్ కూతురు నయాబ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.
అరుదైన ఫుడ్ పరిచయం చేసే ఆశిష్ కొత్త కాంబినేషన్ చూపించాడు