Home » CID
ఫాల్కన్ గ్రూప్ స్కామ్ కేసులో సీఐడీ అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు. కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) ఆర్యన్ సింగ్ చాబ్రాను పంజాబ్ రాష్ట్రంలోని భటిండాలో అదుపులోకి తీసుకున్నారు.
దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అత్యంత కీలక ముందడుగు వేసింది. వైసీపీ పాలనలో వేల కోట్లు ప్రజల నుంచి దోచుకుని వాటాలు పంచుకున్న లిక్కర్ మాఫియాకు గట్టి షాక్ ఇచ్చింది.
CID 2 Parth Samthaan: సీఐడీ సీజన్ 2లో కొత్త పాత్రలు కూడా ఎంటర్ అయ్యాయి. నటుడు పార్థ్ సమ్‌తాన్.. ఏసీపీ ఆయుష్మాన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు.
చిన్న స్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటకు నైతిక బాధ్యత వహిస్తూ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) కార్యదర్శి ఎ.శంకర్, కోశాధికారి ఈఎస్ జైరామ్ తమ పదవులకు రాజీనామా చేసారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వెలుగుచూసిన కిడ్నీ రాకెట్ కేసులో సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో కీలక నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిని అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ విచారణకు హాజరైన సజ్జల, అవినాశ్ ‘తెలీదు, సంబంధం లేదు’ అని సమాధానమిచ్చారు. వీడియోలు, సాక్ష్యాలున్నా ప్రశ్నలకు దాటవేత ధోరణి, అనుచరుల గురించి అవినాశ్ చేసిన అభ్యాస వాదనలు గమనార్హం
Sajjala CID Inquiry: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. సీఐడీ విచారణకు హాజరయ్యారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జలపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
Vamsi Remand News: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి నిరాశే ఎదురైంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నేటితో వంశీ రిమాండ్ ముగిసింది.
పీఎస్ఆర్ ఆంజనేయులపై కొత్త కేసు నమోదైంది. ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు ఆరోపణలు, హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనం జరిగినట్లు అభ్యర్థులు చెప్పినట్టు పోలీసులు విచారణ చేస్తున్నారు.
వైసీపీ హయాంలో గ్రూప్-1 పరీక్షల జవాబు పత్రాలను గుంటూరులోని హాయ్‌ల్యాండ్ రిసార్ట్స్‌లో మూల్యాంకనం చేయడం పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. న్యాయ పోరాటంతో హైకోర్టు రెండు సార్లు మూల్యాంకనం చేయించాలని ఆదేశించింది.