• Home » CID

CID

AP Highcourt: లోకేష్ సీఐడీ విచారణ 10కి వాయిదా

AP Highcourt: లోకేష్ సీఐడీ విచారణ 10కి వాయిదా

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ సీఐడీ విచారణ ఈనెల 10కి వాయిదా పడింది. ఈ మేరకు సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులోని నిబంధనలను హైకోర్టులో లోకేష్ సవాల్ చేశారు. లోకేష్‌ ఇచ్చిన లంచ్ మోషన్ పిటీషన్‌పై ఈరోజు(మంగళవారం) హైకోర్టులో విచారణ జరిగింది. లోకేశ్‌ ప్రస్తుతం హెరిటేజ్‌లో షేర్ హోల్డర్ లోకేష్ తరపు న్యాయవాదులు చెప్పారు.

MP Raghurama : సుప్రీంలో వాదనలు చూస్తుంటే చంద్రబాబుకు రిలీఫ్ ఖాయమనిపిస్తోంది

MP Raghurama : సుప్రీంలో వాదనలు చూస్తుంటే చంద్రబాబుకు రిలీఫ్ ఖాయమనిపిస్తోంది

సుప్రీంకోర్టు(Supreme Court)లో వాదనలు చూసిన తీరు చూస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు రిలీఫ్ ఖాయం అనిపిస్తుందని ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju ) వ్యాఖ్యానించారు.

AP CID : మాజీ మంత్రి నారాయణకు మరోసారి సీఐడీ నోటీసులు.. ఏం జరుగుతుందో..?

AP CID : మాజీ మంత్రి నారాయణకు మరోసారి సీఐడీ నోటీసులు.. ఏం జరుగుతుందో..?

టీడీపీ నేతలే టార్గెట్‌గా జగన్ సర్కార్ కక్షపూరిత రాజకీయాలకు తెరలేపింది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత తర్వాత ఎవర్ని జైలుకు పంపాలనేదానిపై లెక్కలేసుకుంటోంది ప్రభుత్వం..

Lokesh On CBN Arrest : చంద్రబాబును చూసి తట్టుకోలేకపోయా.. చాలా బాధగా ఉంది!

Lokesh On CBN Arrest : చంద్రబాబును చూసి తట్టుకోలేకపోయా.. చాలా బాధగా ఉంది!

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు (TDP Chief Chandrababu) అక్రమ అరెస్టుపై.. ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు...

Nara Lokesh: రేపు ఢిల్లీలో లోకేష్ ఒక రోజు నిరాహారదీక్ష

Nara Lokesh: రేపు ఢిల్లీలో లోకేష్ ఒక రోజు నిరాహారదీక్ష

అక్రమ కేసులు, అరెస్టులకు నిరసనగా టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం (రేపు) ఢిల్లీ వేదికగా ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్రమ అరెస్ట్‌కు నిరసనగా ఈ దీక్ష చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి నిర్ణయించారు.

Chandrabau: రేపు జైల్లో చంద్రబాబు దీక్ష

Chandrabau: రేపు జైల్లో చంద్రబాబు దీక్ష

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనను నిర్భంధించిన రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో గాంధీ జయంతి రోజున నిరసన దీక్ష చేయనున్నారు.

Nara Lokesh: నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులతో లోకేష్ ఏం అన్నారంటే..

Nara Lokesh: నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులతో లోకేష్ ఏం అన్నారంటే..

నోటీసులిచ్చేందుకు వచ్చిన సీఐడీ అధికారులకు (CID officials) టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) షేక్ హ్యాoడ్ ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు.

Varla Ramaiah: సీఐడీ చీఫ్‌ సంజయ్‌పై హైకోర్టు చర్యలు తీసుకోవాలి

Varla Ramaiah: సీఐడీ చీఫ్‌ సంజయ్‌పై హైకోర్టు చర్యలు తీసుకోవాలి

సీఐడీ చీఫ్ సంజయ్‌పైన ఏపీ హైకోర్టు వెంటనే సుమోటోగా కంటెప్ట్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కోరారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కేరళ హైకోర్టు ద్విసభ్య బెంచ్ ఇచ్చిన ఆదేశాలు కావాలని ఉల్లంఘించిన సీఐడీ చీఫ్ సంజయ్ కంటెప్ట్ కేసుకు అర్హుడన్నారు.

Nara Lokesh : సీఐడీ నోటీసులు తీసుకుంటా... దాక్కునే అలవాటు లేదు

Nara Lokesh : సీఐడీ నోటీసులు తీసుకుంటా... దాక్కునే అలవాటు లేదు

సీఐడీ నోటీస్‌లపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో నేతలకు స్పష్టం చేశారు. తాను ఢిల్లీలోనే ఉన్నానని.. ఇప్పుడు హోటల్ మౌర్యలో ఉన్నానని వెల్లడించారు.

Rammohan Naidu : అమిత్ షాకు  సీఐడీ చీఫ్ సంజయ్‌పై  ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు ఫిర్యాదు

Rammohan Naidu : అమిత్ షాకు సీఐడీ చీఫ్ సంజయ్‌పై ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు ఫిర్యాదు

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఐడీ చీఫ్ సంజయ్‌పై ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు ఫిర్యాదు చేశారు. సర్వీస్ రూల్స్ అతిక్రమించి మ‌రీ సంజయ్ వైసీపీకి తొత్తుగా ప‌నిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి